రాష్ట్రవ్యాప్తంగా ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహిస్తున్నారు.. టౌన్ ప్లానింగ్ విభాగంలో అవకతవకల నేపథ్యంలో ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నారు. శ్రీకాకుళం, విశాఖ, అనంతపురం, కడప, నెల్లూరు, రాజమండ్రి, ఒంగోలు ఆఫీసుల్లో రికార్డులు పరిశీలిస్తున్నారు. నిర్మాణ అనుమతుల్లో ఏవైనా అవినీతి జరిగిందా అనే అంశం ఆరా తీస్తున్నారు.
ADVERTISEMENT
ADVERTISEMENT