Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. 22 మంది బాలికలకు అస్వస్థత
ADVERTISEMENT 

22 మంది బాలికలకు అస్వస్థత

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Nov 17, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
ap-1.jpg

వాంతులు, విరేచనాలు, జ్వరం బారిన పడిన అల్లూరి జిల్లా రాజేంద్రపాలెం ‘ఆశ్రమ’ విద్యార్థినులు

కేజీహెచ్‌లో ఇద్దరు బాలికలకు చికిత్స.. మిగిలిన వారికి రాజేంద్రపాలెం పీహెచ్‌సీలో.. 

కలుషిత ఆహారమే కారణం!

ఆందోళన కలిగిస్తున్న వరుస ఘటనలు.. గతనెలలో కురుపాం స్కూల్లో ఇద్దరు బాలికల మృతి  

120 మందికిపైగా అస్వస్థత అయినా చలనం లేని చంద్రబాబు సర్కారు  

కొయ్యూరు (అల్లూరి సీతారామరాజు జిల్లా): గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ప్రమా­దఘంటికలు మోగుతున్నా.. చంద్రబాబు ప్రభు­త్వానికి పట్టడం లేదు. ఇప్పటికే గత­నెలలో పార్వతీపురం జిల్లా కురుపాం ఆశ్రమ పాఠశాలలో అస్వస్థతకు గురై ఇద్దరు బాలికలు మరణించారు. 120 మంది అస్వ­స్థ­తకు గురయ్యారు. అయినా ప్రభు­త్వంలో మార్పు రాలేదు. ఆశ్రమ పాఠశా­లల్లో వస­తు­లు మెరుగు పరచడం లేదు. ఫలితంగా తాజాగా అల్లూరి జిల్లా రాజేంద్రపాలెం బా­లి­కల ఆశ్రమ పాఠశాలకు చెందిన 22 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు. వారి­లో ఇద్దరు కేజీహెచ్‌లో చికిత్స పొందుతు­న్నారు.

మిగి­లిన వారు రాజేంద్రపా­లెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్నారు. శనివారం రాత్రి 8వ తర­గతి విద్యార్థులు కీర్తి ప్రసస్న, హాసినిలకు తొలు­త జ్వరంతోపాటు విరేచనాలు కావ­డంతో నర్సీపట్నా­నికి తర­లిం­చారు. అక్కడి నుంచి కేజీహెచ్‌కు తరలించారు. ఆదివారం ఉద­యం నుంచి పాఠశా­లకు చెందిన మరో 20 మంది బాలి­కలు అస్వస్థతకు గురయ్యారు. వారంతా తీవ్ర జ్వరంతో­పాటు రక్త విరేచనా­లతో బాధప­డ్డారు. ఇంత మంది బాలికలు ఒక్క­సారే అనా­రోగ్యా­నికి గురికావడంతో కలెక్టర్‌ దినేష్‌­కుమార్‌ వైద్యం అందించాలని ఆదేశాలి­చ్చారు.

దీంతో రాజేంద్ర­పాలెం పీహెచ్‌సీ­లో వైద్యురాలు స్నేహలత­రెడ్డి చికిత్స అందిస్తున్నారు. శనివారం మ­ధ్యా­హ్నం గుమ్మడి కాయ కూర, రాత్రి బంగాళదుంపల కూరతో బాలికలు భోజ­నం తిన్నారు. అస్వస్థతకు కార­ణాలు ఏమి­టన్న­ది పూర్తిగా తెలియ­డం లేదు. ఆది­వారం అనా­రోగ్యంతో భారవి,శ్రీవల్లి, గంగా­భవాని, హాసిని, ప్రసన్న, పద్మ, అచ్యుత, నాలుగో తరగతికి చెందిన సునీత, హేమ, దివ్య, బంగారం, నాగమణి, రాజేశ్వరి, వి.పూజ, ఆమని, డి.­లలిత, జి.మీనాక్షి భారత, కృష్ణవేణి పీహె­చ్‌సీలో చేరారు. వీరిలో 15 మందికి విరేచ­నా­లయ్యాయి.

మిగిలిన వారి­కి జ్వరం రావడంతో చికిత్స చేస్తు­న్నా­రు. బాలి­కల ఆశ్రమ పాఠశాలలో 300 మంది విద్యార్థు­లున్నారు. ఒకవేళ ఆహారం కలుషితమైతే వీలైనంత ఎక్కువ మందికి వ్యాపించే అవ­కా­శం ఉంది. వైద్యు­లు స్నేహలతరెడ్డి మా­ట్లా­­డుతూ కలు­షిత నీటి వల్ల అనారోగ్యంపాలై ఉండవ­చ్చన్నారు. 

పీహెచ్‌సీలో చాలని బెడ్లు
రాజేంద్రపాలెం పీహెచ్‌సీలో చికిత్స పొందుతున్న చిన్నారులకు బెడ్లు చాలలేదు. దీంతో ఒక్కో బెడ్‌పై ఇద్దరు బాలికలకు చికిత్స అందిస్తున్నారు. ఒక బెడ్‌పై మాత్రం ముగ్గురు బాలికలను పడుకోబట్టి చికిత్స చేస్తున్నారు.

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Fever
Student
Alluri Seetharama Raju
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

షాక్‌ అనాలా?.. అద్భుతం అనాలా??.. 'ఇది నా పేపర్‌ కాదు' అనుకుంది!

షాక్‌ అనాలా?.. అద్భుతం అనాలా??.. 'ఇది నా పేపర్‌ కాదు' అనుకుంది!

అమెరికాలో తెలంగాణా విద్యార్థి అరుణ్‌ సాయి రెడ్డి హఠాన్మరణం

అమెరికాలో తెలంగాణా విద్యార్థి అరుణ్‌ సాయి రెడ్డి హఠాన్మరణం

ఇంజినీరింగ్.. వెయిటింగ్

ఇంజినీరింగ్.. వెయిటింగ్

జ్వరం, పచ్చ కామెర్లతో అక్క, తమ్ముడి మృతి

జ్వరం, పచ్చ కామెర్లతో అక్క, తమ్ముడి మృతి

కాలేజీకెళ్లినా.. బతుకుదువు బిడ్డా!

కాలేజీకెళ్లినా.. బతుకుదువు బిడ్డా!

ఒత్తిడితో నీట్‌ విద్యార్థిని ఆత్మహత్య

ఒత్తిడితో నీట్‌ విద్యార్థిని ఆత్మహత్య

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.