ADVERTISEMENT
YSR Lifetime Achievement Award 2022
పువ్వుకు రాగం అబ్బితే ఎలా ఉంటుంది? ఆ పువ్వు స్వరాన్ని ఎలా సవరించుకుంటుంది? ఆ తావి గానాన్ని ఎలా శ్రుతి చేసుకుంటుంది? అక్షరాలను పూలరెక్కల్లా పొదివి పట్టుకుంటుంది. సరిగమలు కందకుండా సున్నితంగా గానం చేస్తుంది...
సాక్షి, తాడేపల్లి: నవంబర్ 1 ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయవాడలో పర్యటించనున్నారు. వైఎస్సార్ లైఫ్‌టైం ఎచీవ్మెంట్ అవార్డుల ప్రదాన కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. ముఖ్యమంత్రితోపాటు గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరుకానున్నారు.