ADVERTISEMENT
Yash Dayal
విరాట్ కోహ్లి భక్తుడు, గత సీజన్లో ఆర్సీబీ టైటిల్ గెలిచిన జట్టులో భాగమైన స్వస్తిక్ చికారా వివాదంలో చిక్కుకున్నాడు. రాధికా శర్మ అనే యువతితో అతను చేసిన అభ్యంతరకర సంభాషణ సోషల్‌మీడియాలో లీకైంది. ఇందులో...
లైంగిక వేదింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేసర్ యశ్ దయాల్‌కు మరో భారీ షాక్ తగిలింది. యూపీఎల్ టీ20 లీగ్-2025లో పాల్గొనకుండా అతడిపై ఉత్తరప్రదేశ్ క్రికెట్ ఆసోషియేషన్ నిషేదం విధించినట్లు...
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ పేసర్ యశ్ దయాల్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. క్రికెట్లో అద్భుత కెరీర్ చూపిస్తానని నమ్మించి.. రెండేళ్లుగా యశ్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని జైపూర్‌కు చెందిన ఓ యువతి పోలీసులకు...
ఆర్సీబీ స్టార్ క్రికెటర్ యశ్ దయాల్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన ఓ యువతి యశ్ దయాల్‌పై లైంగిక వేధింపులు సహా శారీరక హింస, మానసిక వేధింపులు మరియు తప్పుడు...
ఘజియాబాద్: పేస్ బౌలర్ యశ్ దయాళ్‌పై ఒక అమ్మాయి తీవ్ర ఆరోపణలు చేసింది. పెళ్లి చేసుకుంటానని తనను నమ్మించి మోసం చేశాడని, లైంగిక వేధింపులకు గురి చేశాడని ఆమె పేర్కొంది. తాను, యశ్ గత...
ఆర్సీబీ డెత్ ఓవర్ స్పెషలిస్ట్ యశ్ దయాల్ చెన్నై సూపర్ కింగ్స్ నోటి కాడి గెలుపును లాగేసుకున్నాడు. ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న (మే 3) జరిగిన మ్యాచ్‌లో ఇది జరిగింది. ఆర్సీబీ నిర్దేశించిన...
భారత బౌలర్ యశ్ దయాళ్‌కు బంపరాఫర్ వచ్చింది. ఆస్ట్రేలియాతో టెస్టుల నేపథ్యంలో అతడు రిజర్వ్ ప్లేయర్‌గా జట్టుతో చేరినట్లు సమాచారం. ఖలీల్ అహ్మద్ స్థానంలో యశ్ దయాళ్ టీమిండియాతో కలిసినట్లు తెలుస్తోంది. ఇందుకోసం అతడు...
భారత్, దక్షిణాఫ్రికా మధ్య నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్ 1-1తో సమంగా ఉంది. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో టీమిండియా గెలువగా.. రెండో టీ20లో దక్షిణాఫ్రికా జయభేరి మోగించింది. మూడో టీ20 సెంచూరియన్ వేదికగా...
సౌతాఫ్రికాతో నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ డర్బన్ వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రాత్రి 8:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌లో భారత...
సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా వరుస మ్యాచ్‌లతో బిజీ కానుంది. చివరిసారిగా.. శ్రీలంక పర్యటన సందర్భంగా ఆగష్టు 7న వన్డే మ్యాచ్ ఆడిన రోహిత్ సేన.. సెప్టెంబరు 19 నుంచి బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్...
బంగ్లాదేశ్ టెస్టు సిరీస్‌కు 16 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ తాజాగా ప్రకటించింది. ఈ సిరీస్‌తో భారత డైనమిక్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ టెస్టుల్లో రీ...
శ్రీలంక పర్యటన తర్వాత.. సుదీర్ఘ విరామం అనంతరం టీమిండియా క్రికెటర్లు దులిప్ ట్రోఫీ బరిలో దిగనున్నారు. సెప్టెంబరు 5 నుంచి మొదలుకానున్న ఈ రెడ్‌బాల్ టోర్నీ బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు సన్నాహకంగా ఉపయోగపడనుంది. సుమారుగా...
ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అనుహ్యంగా ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై కావడంలో ఆ జట్టు పేసర్ యష్ దయాల్‌ది కీలక పాత్ర. చిన్నస్వామి...
ఐపీఎల్-2024లో ప్లే ఆఫ్స్ చివరి బెర్తును ఖరారు చేసే పోటీలో చెన్నై సూపర్ కింగ్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నువ్వా- నేనా అన్నట్లుగా తలపడ్డాయి. వర్షం రాకతో ఆరంభం నుంచే ఆసక్తి రేపుతూ.. హోరీహోరీగా...
‘‘ఒకరు వదిలేసిన చెత్త.. మరొకరికి విలువైన ఖజానా’’.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నయా పేసర్ యశ్ దయాల్ గురించి టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ మురళీ కార్తిక్ చేసిన వ్యాఖ్య ఇది. తమ ఆటగాడిని...
ఐపీఎల్-2024లో భాగంగా బెంగళూరు వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్సీబీ వికెట్ కీపర్ అనూజ్ రావత్ సంచలన క్యాచ్‌ను అందుకున్నాడు. అనూజ్ అద్బుతమైన క్యాచ్‌లో పంజాబ్ బ్యాటర్ సామ్ కుర్రాన్ పెవిలియన్ పంపాడు...
ఐపీఎల్ 2024లో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు బాధించుకున్న బౌలర్‌కు 5 కోట్ల భారీ మొత్తం దక్కనుండగా.. ఆ ఐదు సిక్సర్లు బాదిన బ్యాటర్‌కు మాత్రం కేవలం 50 లక్షలే...
గుజరాత్ టైటాన్స్ పేసర్ యశ్ దయాల్ వివాదంలో చిక్కుకున్నాడు. సోమవారం తన సోషల్ మీడియా ఖాతాలో వివాదాస్పద కథనం పోస్టు చేశాడు. మతపరమైన మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆ పోస్ట్ ఉండడంతో యశ్ దయాల్...
IPL 2023- KKR- Rinku Singh: ‘‘నా ఆటతీరు పట్ల నా కుటుంబం చాలా చాలా సంతోషంగా ఉంది. గతేడాది లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో మంచి ఇన్నింగ్స్ ఆడాను. అప్పటి నుంచి ప్రజలు...
ఐపీఎల్ 16వ సీజన్లో గుజరాత్ టైటాన్స్, కేకేఆర్ మధ్య జరిగిన మ్యాచ్ గుర్తుందిగా. ఒక్క ఓవర్లో ఐదు సిక్సర్లు బాది రింకూ సింగ్ కేకేఆర్‌కు సంచలన విజయం అందించాడు. కానీ ఆ ఓవర్ వేసిన...
Gujarat Titans- Rahul Tewatia- Yash Dayal: ‘‘అతడు మా ప్రధాన బౌలర్లలో ఒకడు. గతేడాది మేము చాంపియన్లుగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. కొత్త బంతి చేతికి ఇచ్చినప్పుడల్లా తనదైన శైలిలో దూసుకుపోయాడు...
రింకు సింగ్ దెబ్బకు.. బాధతో యశ్ దయాల్ తల్లి ఏం చేసిందో చూడండి
గుజరాత్ బౌలర్ యశ్ దయాల్ బౌలింగ్ కేకేఆర్ బ్యాటర్ రింకూ సింగ్ ఆఖరి 5 బంతులను సిక్సర్లుగా మలిచి తన జట్టుకు అపురూప విజయాన్ని అందించిన విషయం తెలిసిందే. ఈ ఉదంతం జరిగిన మూడు...
GT VS KKR: ఐపీఎల్-2023లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో నిన్న (ఏప్రిల్ 9) జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ ఆటగాడు రింకూ సింగ్ ఆఖరి ఓవర్లో ఏరకంగా చెలరేగిపోయాడు యావత్ క్రీడా జగత్తు వీక్షించి ఉంటుంది...
IPL 2023- GT Vs KKR: ‘‘ తలెత్తుకో.. ఒక్కోసారి అత్యుత్తమ క్రికెటర్ల విషయంలో ఇలా జరుగుతూ ఉంటుంది. ఈరోజు నీది కాదంతే! నువ్వు ఎల్లప్పుడూ చాంపియన్‌వే యశ్. ఇంతకంటే గొప్పగా.. మరింత వేగంగా...
IPL 2023- Rinku Singh- Yash Dayal: ఆఖరి ఓవర్.. నువ్వా- నేనా అన్నట్లు హోరాహొరీ.. నరాలు తెగే ఉత్కంఠ.. యశ్ దయాల్ రంగంలోకి దిగాడు. అప్పటికి రింకూ సింగ్ 16 బంతుల్లో 18...
ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ బౌలర్ యష్ దయాల్‌కు ఈరోజు ఒక పీడకలగా మిగిలిపోనుంది. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన రింకూ సింగ్ యష్ దయాల్‌కు నిద్రలేని రాత్రులు మిగిల్చాడు. కేకేఆర్‌తో మ్యాచ్‌లో ఆఖరి ఓవర్ బౌలింగ్...