ADVERTISEMENT
World Cup Schedule
భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న మహిళల వన్డే ప్రపంచకప్‌కు సంబంధించి వార్మప్ మ్యాచ్‌ల షెడ్యూల్ నిన్న (జులై 15) విడుదలైంది. ఈ మ్యాచ్‌లు సెప్టెంబర్ 25-28 మధ్య తేదీల్లో జరుగనున్నాయి. వరల్డ్‌కప్ మెయిన్ మ్యాచ్‌లు...
2024 టీ20 వరల్డ్‌కప్ షెడ్యూల్‌ను ఐసీసీ కొద్దిసేపటి క్రితం విడుదల చేసింది. యూఎస్ఏ, కరీబియన్ దీవులు వేదికలుగా జరిగే ఈ మెగా టోర్నీ జూన్ 1న మొదలై 29వ తేదీన జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది...
సౌతాఫ్రికా వేదికగా వచ్చే ఏడాది జనవరి 19 నుంచి ఫిబ్రవరి 11 వరకు జరిగే అండర్ 19 క్రికెట్ వరల్డ్‌కప్ 2024 షెడ్యూల్‌ను ఐసీసీ ఇవాళ (డిసెంబర్ 11) విడుదల చేసింది. ఈ మెగా...
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వన్డే వరల్డ్‌కప్ ప్రారంభానికి కొద్ది గంటల సమయం మాత్రమే ఉంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రేపు మధ్యాహ్నం 2 గంటలకు టోర్నీ ఆరంభ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌లో...
ముంబై: వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. మొత్తం 9 మ్యాచ్‌లను రీషెడ్యూల్ చేశారు. అహ్మదాబాద్‌లో నవరాత్రి ఉత్సవాలు... కోల్‌కతాలో కాళీ మాత పూజల కారణంగా తప్పనిసరిగా రెండు మ్యాచ్‌ల...
వన్డే వరల్డ్‌కప్-2023 సవరించిన షెడ్యూల్‌ను ఐసీసీ ఇవాళ (ఆగస్ట్ 9) ప్రకటించింది. భారత్ వేదికగా ఈ ఏడాది అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరిగే ఈ మెగా టోర్నీలో భారత్-పాక్ మ్యాచ్...
భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ జరగనుంది. ఈ మేరకు ఐసీసీ మంగళవారం వరల్డ్‌కప్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను రిలీజ్ చేసింది. మొత్తం 48 మ్యాచ్‌లు జరగనుండగా...
వన్డే వరల్డ్‌కప్-2023 షెడ్యూల్ కొద్దిసేపటి క్రితం విడుదల అయిన విషయం తెలిసిందే. భారత్‌లో జరిగే ఈ మెగా టోర్నీ అక్టోబర్ 5న మొదలై నవంబర్ 19న ముగుస్తుంది. టోర్నీ ఆరంభ, ఫైనల్ మ్యాచ్‌లకు అహ్మదాబాద్‌లోని...
వన్డే వరల్డ్‌కప్-2023 షెడ్యూల్‌ను ఐసీసీ కొద్దిసేపటి క్రితం విడుదల చేసింది. భారత్‌లో జరిగే ఈ మెగా టోర్నీ అక్టోబర్ 5న మొదలై నవంబర్ 19న ముగుస్తుంది. టోర్నీ ఆరంభ, ఫైనల్ మ్యాచ్‌లకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర...
వన్డే వరల్డ్‌కప్-2023 షెడ్యూల్‌ను ఐసీసీ కొద్దిసేపటి క్రితం విడుదల చేసింది. భారత్‌లో జరిగే ఈ మెగా టోర్నీ అక్టోబర్ 5న మొదలై నవంబర్ 19న ముగుస్తుంది. టోర్నీ ఆరంభ, ఫైనల్ మ్యాచ్‌లకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర...