ADVERTISEMENT
Womens World Chess Championship
చెన్నై: మహిళల ప్రపంచ చెస్ చాంపియన్‌షి ప్ టైటిల్ పోరు కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని భారత గ్రాండ్‌మాస్టర్ వైశాలి వ్యాఖ్యానించింది. సైప్రస్‌లో గతవారం ముగిసిన క్యాండిడేట్స్ టోర్నీ మహిళల విభాగంలో తమిళనాడుకు చెందిన 24...