ADVERTISEMENT
womens fight
ఫ్రీ బస్సు ఎఫెక్ట్.. పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు
కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న విషయాల కారణంగా ఆవేశానికిలోనై ఎదుటి వారితో తీవ్ర వాగ్వాదానికి దిగుతాం. ఆ గొడవ కాస్తా పెద్దది అయితే ఫైటింగ్ కూడా జరుగుతుంది. తాజాగా ఇలాంటి ఘటనే గుజరాత్లో చోటుచేసుకుంది...