ADVERTISEMENT
Women lecturer
కొడుకులా చూసుకుంటా అని చెప్పి.. లెక్చరర్ బాగోతం బయటపెట్టిన సాయి తేజ తల్లి
విశాఖ,సాక్షి: విశాఖలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మహిళా లెక్చరర్ వేధింపులు తట్టుకోలేక డిగ్రీ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. పోలీసుల సమాచారం ప్రకారం, ఎంవీపీ కాలనీలోని సమత డిగ్రీ...