ADVERTISEMENT
Wimbledon Grand Slam tournament
సెర్బియా టెన్నిస్ సూపర్ స్టార్ నొవాక్ జకోవిచ్ రిటైర్మెంట్పై కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో జకోవిచ్ సెమీస్‌లో ఇంటిబాట పట్టిన సంగతి తెలిసిందే. శుక్రవారం సాయంత్రం జరిగిన పురుషుల...
టీమిండియా టెస్టు, వన్డే కెప్టెన్ శుబ్‌మన్ గిల్ అరుదైన ఫీట్ సాధించాడు. ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీని రాయల్ బాక్స్ నుంచి వీక్షించిన నాలుగో భారత కెప్టెన్‌గా గిల్ నిలిచాడు. గతంలో భారత్ నుంచి...
ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో మహిళల సింగిల్స్‌లో అమెరికా స్టార్ కోకో గాఫ్ ప్రయాణం సెమీస్‌లోనే ముగిసింది. గురువారం జరిగిన సింగిల్స్ క్వార్టర్స్‌లో చెక్ రిపబ్లిక్కు చెందిన ముచోవా 6-2, 1-6, 7-6...
వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో ఉక్రెయిన్ సంచలనం మార్తా కొష్ట్యుక్ సెమీఫైనల్లో అడుగుపెట్టింది. బుధవారం మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో 12వ సీడ్ కొష్ట్యుక్ 6-3, 6-2తో ఇటలీకి చెందిన 13వ సీడ్ జాస్మిన్...
వింబుల్డన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్ సెమీఫైనల్లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే సెమీస్ చేరేందుకు జకోవిచ్ చెమటోడ్చాల్సి వచ్చింది. మంగళవారం రాత్రి పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో...
వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో అమెరికా నల్లకలువ కోకో గాఫ్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. మహిళల సింగిల్స్‌లో భాగంగా మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో గాఫ్ 4-6, 6-3, 6-3తో తన దేశానికే చెందిన జెస్సికా...
లండన్: నాలుగేళ్ల తర్వాత మళ్లీ రాకెట్ పట్టిన అమెరికా దిగ్గజ టెన్నిస్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్‌లో రీఎంట్రీకి రంగం సిద్ధమైంది. ఈనెల 29 నుంచి జరిగే ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో...
లండన్: వెటరన్ టెన్నిస్ ప్లేయర్లు సెరెనా విలియమ్స్, వీనస్ విలియమ్స్‌కు వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లో ‘వైల్డ్ కార్డు’ ప్రవేశం దక్కింది. ఈ నెల 29 నుంచి సీజన్ మూడో గ్రాండ్‌స్లామ్ వింబుల్డన్ ప్రారంభం కానుండగా...
రెండేళ్ల క్రితం యూఎస్ ఓపెన్‌లో విజేతగా నిలిచి సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ తన కెరీర్లో 24వ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ సాధించాడు. ఈ క్రమంలో టెన్నిస్ చరిత్రలోఅత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన...
టెన్నిస్‌లో నాలుగు గ్రాండ్‌స్లామ్‌లు ఉంటే అందులో వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ కాస్త భిన్నంగా ఉంటుంది. ఇక్కడి నిర్వాహకులు కొన్ని విషయాల్లో చాలా కఠినంగా ఉంటారు. తాజాగా సోమవారం నుంచి వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ ప్రారంభమైంది. వింబుల్డన్...
కెరీర్లో 24వ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ లక్ష్యంగా వింబుల్డన్ టోరీ్నలో అడుగు పెట్టిన సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ తొలి అడ్డంకిని అలవోకగా అధిగమించాడు. వరుస సెట్లలో గెలిచి టైటిల్ వేటను ఆరంభించాడు. 2018...