ADVERTISEMENT
ward boy
సాక్షి,వనస్థలిపురం(హైదరాబాద్): వార్డుబాయ్ చేసిన తప్పిదంతో పిల్లలు మారిపోయి గందరగోళం నెలకొన్న సంఘటన మంగళవారం వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిలో చోటు చేసుకుంది. వనపర్తికి చెందిన జ్యోతి కుటుంబం అల్మాస్గూడలో నివాసం ఉంటోంది. జ్యోతి మంగళవారం వనస్థలిపురం...