ADVERTISEMENT
Vyasa
అర్థం తెలిసినా తెలియకపోయినా ఈమాటలని మాత్రం అందరూ తరచు వాడుతూనే ఉంటారు. ‘‘నీకు పుణ్యం ఉంటుంది బాబూ ఈ పని చేసి పెట్టు.’’ ‘‘పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు’’, ‘‘ఏ పూర్వ...
విశాలాక్షీ సమేతుడైన విశ్వనాథుడు కొలువుదీరిన కాశీ నగరంలో కొంతకాలం గడుపుదామని భావించి, శిష్యగణాన్ని వెంటబెట్టుకుని అక్కడకు చేరుకున్నాడు. ఆయన వెంట వచ్చిన శిష్యులలో వైశంపాయనుడు, జైమిని, పైలుడు, సుమంతుడు సహా ఎందరెందరో మహామహులు ఉన్నారు...