ADVERTISEMENT
VST Industries
సాక్షి, హైదరాబాద్: చిక్కడపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. వీఎస్టీలోని ఓ గోదాంలో గురువారం తెల్లవారుజామున అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. కాగా...