ADVERTISEMENT
Voltas
వేసవి ఎండలు అప్పుడే తారా స్థాయికి చేరుతున్నాయి. ఈ క్రమంలో ఇంట్లో చల్లదనం కోసం ఎయిర్ కండీషనర్ (ఏసీ) కొనుగోలు చేద్దామనుకుంటున్న వారు.. కాస్తంత అదనంగా సమకూర్చుకోక తప్పదు. ఎందుకంటే సరిగ్గా సీజన్ ఆరంభానికి...
రాగి ధరలు పెరగడం, డాలర్‌తో మారకంలో రూపాయి బలహీనతల కారణంగా ఈ ఏడాది ఎయిర్ కండిషనర్ (ఏసీ) ధరలు 5–15 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని వోల్టాస్ మేనేజింగ్ డైరెక్టర్ ముకుందన్ మీనన్...
న్యూఢిల్లీ: వైట్‌గూడ్స్(White Goods) విభాగంలో (ఎలక్ట్రికల్ గృహోపకరణాలు) ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకం కింద వోల్టాస్, యూనో మిండా తదితర 18 కంపెనీలు ఎంపికయ్యాయి. ఇవన్నీ కలసి రూ.2,299 కోట్ల పెట్టుబడులతో ముందుకు వచ్చాయి...
హైదరాబాద్: టాటా గ్రూప్‌నకు చెందిన ప్రముఖ ఏసీ కంపెనీ, వోల్టాస్ విస్తరణ ప్రణాళికలో భాగంగా విశాఖపట్నంలో మూడవ స్టోర్‌ను ప్రారంభించింది. దీనితో రాష్ట్రంలో సంస్థ ఎక్స్‌క్లూజివ్ బ్రాండ్ స్టోర్ సంఖ్య 11కు చేరింది. విశాఖ...
న్యూఢిల్లీ: టాటా గ్రూప్ కంపెనీ వోల్టాస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెపె్టంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికానికి రూ.36 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో సంస్థ రూ.6 కోట్ల నష్టాన్ని...
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రిఫ్రిజిరేటర్లు, ఏసీల తయారీలో ఉన్న వోల్టాస్ మరో ప్లాంటును ఏర్పాటు చేస్తోంది. రూమ్ ఏసీల తయారీ కోసం తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో 150 ఎకరాల విస్తీర్ణంలో రూ.500 కోట్లతో కేంద్రాన్ని...