ADVERTISEMENT
viswa hindhu parishat
హమీర్పూర్: హిమాచల్ ప్రదేశ్‌లోని సంజౌలీలో అక్రమంగా నిర్మిస్తున్న మసీదును కూల్చివేయాలని కోరుతూ దేవభూమి సంఘర్ష్ సమితి హమీర్‌పూర్‌లో నిరసన ర్యాలీ చేపట్టింది. దీనిలో పాల్గొన్న 46 ఏళ్ల విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) సభ్యుడొకరు గుండెపోటుతో...
బజరంగ్ దళ్ మరోమారు చర్చల్లోకి వచ్చింది. హరియాణాలోని నూహ్(మేవాత్)లో జరిగిన హింసాకాండ నిందితుడు బిట్టూ బజరంగీ, ఉరఫ్ రాజ్‌కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. తాను బజరంగ్దళ్ నేతనని స్వయంగా బిట్టూ ప్రకటించుకున్నాడు. అయితే విశ్వహిందూ...