ADVERTISEMENT
Vikram Rathour
టీ20 ప్రపంచ కప్ 2026కు ముందు శ్రీలంక క్రికెట్ బోర్డు (SLC) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మెగా టోర్నీ కోసం తమ జట్టు బ్యాటింగ్ కోచ్‌గా భారత మాజీ క్రికెటర్ విక్రమ్ రాథోర్‌ను...
వ్యూహాలు రచించడంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఎవరూ సాటిరారని భారత బ్యాటింగ్ మాజీ కోచ్ విక్రమ్ రాథోడ్ అన్నాడు. హిట్‌మ్యాన్ చిన్న చిన్న విషయాలను మర్చిపోవచ్చేమో గానీ.. గేమ్‌ప్లాన్ అమలు చేయడంలో మాత్రం...
తొలిసారిగా భారత జట్టుకు సారథ్యం వహించిన స్టార్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ తన కెప్టెన్సీ స్కిల్స్‌తో అందరని అకట్టుకున్నాడు. జింబాబ్వేతో టీ20 సిరీస్‌ను అతడి నాయకత్వంలోని భారత జట్టు 4-1 తేడాతో సొంతం చేసుకుంది...
బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ) హెడ్‌గా మేటి క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ పదవీకాలం త్వరలోనే ముగియనుంది. అయితే, తన కాంట్రాక్ట్‌ను పునరుద్ధరించుకునేందుకు బీసీసీఐ అవకాశం ఇచ్చినా.. ఈ సొగసరి బ్యాటర్ అందుకు సుముఖంగా లేనట్లు...
పొట్టి ఫార్మాట్లో అత్యుత్తమ ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్న భారత అప్ కమింగ్ స్టార్ రింకూ సింగ్‌పై టీమిండియా తాజా మాజీ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రింకూకు టెస్ట్‌ల్లో అవకాశాలు...
India tour of West Indies, 2023: ‘‘డబ్ల్యూటీసీ ఫైనల్లో అతడు అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. జట్టుకు అవసరమైన సమయాల్లో ఎల్లప్పుడూ ఆదుకుంటూనే ఉంటాడు. గతంలో ఫామ్‌లేమి కారణంగా జట్టు నుంచి అతడిని తప్పించాల్సి...