ADVERTISEMENT
vijay bhaskar
టాలీవుడ్లో తనకంటూ ఒక ట్రెండ్ క్రియేట్ చేసిన డైరెక్టర్‌గా కె. విజయ భాస్కర్ గుర్తింపు పొందారు. త్రివిక్రమ్ కూడా తన సినీ కెరీర్ ప్రారంభంలో విజయ్ భాస్కర్ సినిమాలకు రచయితగా పనిచేసిన విషయం తెలిసిందే...
‘‘విజయ భాస్కర్‌గారు నాకు ఇష్టమైన డైరెక్టర్. నా ఫేవరేట్ చిత్రాలైన ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’లను ఆయన ఎంత చక్కగా తీశారో మనందరికీ తెలుసు. ఆయన తీసిన ‘జిలేబి’ కూడా తప్పకుండా మంచి వినోదాత్మక...