ADVERTISEMENT
vigilence enforecement
సాక్షి, నిజామాబాద్: తెలంగాణ యూనివర్సిటీలో (Telangana university) మంగళవారం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సోదాలు కొనసాగుతున్నాయి. గత కొంతకాలంగా యూనివర్సిటీలో అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో అధికారులు సోదాలు నిర్వహిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. ఈసీ...