ADVERTISEMENT
Vice-chancellor
ఏజీ వర్సిటీ/లక్డీకాపూల్/సాక్షి, హైదరాబాద్: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (పీజేటీఏయూ) వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆ వర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ముసిని తేజశ్రీ ఆరోపించారు...