ADVERTISEMENT
veturi sundararama murthy
అవి 1980, 1990 రోజులు.. అప్పటి మద్రాసులో కోదండపాణి, ప్రసాద్, ఎ.వి.యం., విజయ రికార్డింగ్ స్టూడియోలు ఉండేవి.. అన్నిచోట్ల రోజుకు రెండు చొప్ప్పున పాటలు రికార్డ్ అయ్యేవి.. సినిమాలు వేరే, నిర్మాతలు వేరే, సంగీత...