ADVERTISEMENT
UNICEF report
న్యూయార్క్: ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులతో ముప్పు పెరుగుతోందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను తక్షణమే తగ్గించకపోతే ఈ పరిస్థితి భవిష్యత్లో మరింత దిగజారుతుందని ఇటీవల విడుదలైన యూనిసెఫ్ నివేదిక హెచ్చరించింది. ప్రపంచవ్యాప్తంగా పిల్లలందరూ...