ADVERTISEMENT
Under-19 Cricket team
స్వదేశంలో శ్రీలంక అండర్-19తో జరగబోయే పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం భారత అండర్-19 మహిళల జట్లను బీసీసీఐ ప్రకటించింది. గతేడాది కౌలాలంపూర్‌లో జరిగిన అండర్-19 ప్రపంచకప్‌ను గెలిచిన జట్టులో సభ్యురాలి ఉన్న భవిక అహిరేను...
అండర్-19 వరల్డ్‌కప్‌లో భాగంగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ బౌలర్ మరుఫ్ మృధా ఓవరాక్షన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లను మరుఫ్ మృధా అసభ్యపదజాలంతో దూషించాడు. అయితే ఈ విషయాన్ని...
ప్రోటీస్ గడ్డపై అఫ్గానిస్తాన్- భారత్- దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న అండర్-19 ట్రై సిరీస్ తుది అంకానికి చేరుకుంది. ఈ సిరీస్‌లో భాగంగా జోహాన్స్‌బర్గ్ వేదికగా జరిగిన చివరి మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్‌ను 5 వికెట్ల తేడాతో...
వరల్డ్‌క్రికెట్‌లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రెండు జట్లు ఎప్పుడు తలపడతాయా అని ఇరు దేశాల అభిమానులు వెయ్యి కళ్లుతో ఎదురు చూస్తుంటారు. ఈ క్రమంలో...
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) నిర్వాకం మరోసారి బయటపడింది. అక్రమాలకు కేరాఫ్‌గా మారిన హెచ్‌సీఏ మరో వివాదంలో చిక్కుకుంది. మంగళవారం ఉప్పల్‌లో నిర్వహించిన అండర్-19 సెలక్షన్స్‌లో గందరగోళం చోటుచేసుకుంది. సెలక్షన్ ట్రయల్స్ కావడంతో తెలంగాణ రాష్ట్రం...
TeamIndia Win Final T20I Against South Africa Women- కేప్‌టౌన్: దక్షిణాఫ్రికా అండర్–19 మహిళల జట్టుతో ఆరో టి20 మ్యాచ్‌లో భారత అండర్–19 మహిళల జట్టు ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. బుధవారం...