ADVERTISEMENT
UAE cricketers
ఆసియా కప్-2025 టోర్నమెంట్‌కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) తమ జట్టును ప్రకటించింది. ఈసారి పొట్టి ఫార్మాట్లో నిర్వహించే ఈ టోర్నీకి పదిహేడు మంది సభ్యులను ఎంపిక చేసినట్లు గురువారం వెల్లడించింది. ముహమ్మద్ వసీం...
ఆసియాకప్-2025 సన్నాహాకాల్లో యూఏఈ వేదికగా జరుగుతున్న ముక్కోణపు టీ20 సిరీస్‌లో పాకిస్తాన్ అదరగొడుతోంది. ఈ ట్రైసిరిస్లో పాక్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. తొలి మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్‌ను చిత్తు చేసిన పాకిస్తాన్.. ఇప్పుడు...
అమెరికా జాతీయ క్రికెట్ జట్టుకు ఆడుతున్న తెలుగు సంతతి క్రికెటర్ ముక్కామల సాయితేజా రెడ్డి (99 బంతుల్లో 107; 15 ఫోర్లు, ఒక సిక్సర్) సెంచరీతో ఆకట్టుకున్నాడు. మరో ప్లేయర్ మిలింద్ కుమార్ (110...
ఐసీసీ వరల్డ్‌కప్ లీగ్-2 (2023-27)లో విండ్‌హోక్ వేదికగా యూఏఈతో జరుగుతున్న మ్యాచ్‌లో అమెరికా జట్టు అదరగొట్టింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన యూఎస్ఎ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 339 పరుగుల...
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) హెడ్ కోచ్‌గా భారత మాజీ ఆటగాడు లాల్‌చంద్ రాజ్‌పుత్ నియమితుడయ్యాడు. ఈ పదవిలో రాజ్‌పుత్ మూడేళ్ల పాటు కొనసాగుతాడని ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. రాజ్‌పుత్ నియామకానికి ముందు...
2023 ఏడాదిని యూఏఈ క్రికెట్ జట్టు సంచలన విజయంతో ముగించింది. ఆదివారం షార్జా వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన రెండో టీ20లో 11 పరుగుల తేడాతో యూఏఈ విజయం సాధించింది. ఓవరాల్‌గా అఫ్గాన్‌పై యూఏఈకు ఇది...
యూఏఈతో మూడు టీ20ల సిరీస్‌లో న్యూజిలాండ్ శుభారంభం చేసింది. దుబాయ్ వేదికగా జరిగిన తొలి టీ20లో 19 పరుగుల తేడాతో కివీస్ విజయం సాధించింది. న్యూజిలాండ్ విజయంలో కెప్టెన్ టిమ్ సౌథీ కీలక పాత్ర...
ICC WC League Two UAE VS NEP: యూఏఈ క్రికెటర్ ఆసిఫ్ అలీ ఖాన్ చరిత్ర సృష్టించాడు. వన్డే క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన అసోసియేట్ దేశ ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఐసీసీ...