ADVERTISEMENT
Tungabhadra project
సాక్షి, అమరావతి/హొళగుంద/సాక్షి, బళ్లారి/ఆలూరు: రాయలసీమ, ఉత్తర కర్ణాటక, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాల వరదాయిని తుంగభద్ర ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయింది. డ్యాం 19వ గేటు లింక్ చానల్ శనివారం రాత్రి 11.30 గంటల సమయంలో తెగి...
తిరుపతి అర్బన్: కర్ణాటక ప్రభుత్వం తుంగభద్ర ప్రాజెక్టుపై ఎగువభద్ర పేరుతో ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తుండడం రాయలసీమకు శాపంగా మారనుందని రాయలసీమ మేధావుల ఫోరం సమన్వయకర్త మాకిరెడ్డి పురుషోత్తమరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతిలోని ఎస్వీ...