ADVERTISEMENT
Tulsi
కాస్త సరదాగా... తొలిసారిగా మారథాన్‌లో పాల్గొన్న ఈ డాక్టర్ దంపతులు ఆ తరువాత మాత్రం ‘మారథాన్’ను సీరియస్‌గా తీసుకున్నారు. ఏడు ఖండాలలో జరిగిన మారథాన్లలో పాల్గొని ఎంతోమందికి స్ఫూర్తినిస్తున్నారు కొల్ల సుధాకర్, తులసి దంపతులు...
సాక్షి, హైదరాబాద్: ఫ్యాటీ లివర్, లివర్ ఫెయిల్యూర్ వంటివాటి గురించి తరచూ వింటూంటాం. జీవనశైలి మార్పు వంటి కారణాలతో మన కాలేయంపై తీవ్ర ఒత్తిడి పడుతోంది. రక్తశుద్ధి, ప్రొటీన్, హార్మోన్ల ఉత్పత్తి, జీవక్రియల నియంత్రణ...
పవిత్రమైన కార్తీకమాసంలో తులసి, ఉసిరికోట ముందు దీపం వెలిగిస్తే సకల దోషాలు తొలుగుతాయి అని కార్తీక పురాణం చెబుతుంది. ఈ మాసంలో ఉసిరిచెట్టును పూజించటం వలన చలికాలంలో వచ్చే అనారోగ్య సమస్యలు దరిచేరవని శాస్త్రాలు...
ఐస్‌క్యూబ్స్‌తో చర్మానికి సరికొత్త అందాన్ని తీసుకురావచ్చు. చర్మం, మెడ మీద ఉండే నొప్పులు తగ్గిపోతాయి. దీంతోపాటు నలుపు మచ్చలు, ముఖం మీద పేరుకున్న మట్టి తొలగిపోతాయి. రక్త ప్రసరణ మెరుగవటంతో పాటు చర్మంలోని నూనె...