ADVERTISEMENT
Tokenisation
ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ సంస్థ ఫోన్‌పే (PhonePe) కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. క్రెడిట్, డెబిట్ కార్డుల కోసం డివైజ్ టోకనైజేషన్ సొల్యూషన్‌ను ప్రారంభించింది. వినియోగదారులు ఇప్పుడు ఫోన్‌పే యాప్‌లో తమ కార్డులను టోకనైజ్ చేసుకుని...