ADVERTISEMENT
Times Higher Education
సాక్షి, అమరావతి: ప్రతిష్టాత్మక ‘టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్’ ర్యాంకింగ్స్ కోసం ప్రపంచవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల నుంచి పోటీ పెరుగుతోంది. గతేడాది కంటే అత్యధికంగా ‘ఇంపాక్ట్’ ర్యాంకులకు ప్రతిపాదనలు వెల్లువెత్తగా మన దేశం నుంచి ఎక్కువ విద్యా...