ADVERTISEMENT
thermal project
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఇంజనీరింగ్ కంపెనీ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్) బంగ్లాదేశ్లో నెలకొల్పిన మైత్రీ సూపర్ థర్మల్ పవర్ప్రాజెక్టులో యూనిట్–2ను పూర్తి చేసింది. 660 మెగావాట్ల సామర్థ్యంగల యూనిట్–2లో విద్యుత్ ఉత్పత్తి...