ADVERTISEMENT
Tennis Premier League
ముంబై: తెలంగాణ ఆటగాడు రిత్విక్ బొల్లిపల్లి చెన్నై స్మాషర్స్ తరఫున బరిలోకి దిగనున్నాడు. వేలంలో చెన్నై ఫ్రాంచైజీ అతని కోసం పోటీపడిమరీ దక్కించుకుంది. టెన్నిస్ ప్రీమియర్ లీగ్ (టీపీఎల్) ఏడో సీజన్ కోసం గురువారం...