ADVERTISEMENT
Telangana Police Recruitment Board
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పోలీస్ నియామక తుది పరీక్ష తేదీల్లో మార్పులు చేశారు. టీఎస్పీఎస్సీ విజ్ఞప్తి మేరకు పోలీసు నియామక మండలి ఈ మార్పులు చేసింది. నాలుగు పరీక్ష తేదీల్లో మార్పులు జరిగినట్లు ప్రకటించింది...