ADVERTISEMENT
Tax evaders
న్యూఢిల్లీ: ఉద్దేశపూర్వకంగా పన్ను ఎగవేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదాయపు పన్ను శాఖ అధికారులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. అలాగే, నిజాయితీగా చెల్లించేవారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని ఆమె...