ADVERTISEMENT
Tank band
సాక్షి, హైదరాబాద్: ఖైరతాబాద్ మహాగణపతి గంగమ్మ ఒడిలోకి చేరాడు. భక్తుల జయజయధ్వానాల మధ్య మహాగణపతి నిమజ్జనం ఘనంగా జరిగింది. ట్యాంక్ బంక్‌లో క్రేన్-4 వద్ద మహాగణపతి నిమజ్జనం అయ్యింది. ఈ నిమజ్జనం సందర్భంగా మహాగణపతిని...
గన్‌ఫౌండ్రీ: తెలంగాణ రాష్ట్ర మహనీయుల విగ్రహాలను ట్యాంక్ బండ్‌పై ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. మహనీయుల చరిత్రను కాపాడుకునే బాధ్యత మనపై ఉందని అన్నారు. ఈ విషయంపై మంత్రిమండలిలో చర్చించి, ప్రకటన చేస్తామని...
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ట్యాంక్ బండ్ వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. ఎన్టీఆర్ మార్గ్‌లో ట్యాంక్ బండ్‌పై కారు అదుపు తప్పి హుస్సేన్ సాగర్ డివైడర్ మీదకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో...