ADVERTISEMENT
tamil hero
సినిమా అనేది మాయా ప్రపంచం. స్టార్డమ్ ఉన్నంతకాలం వెండితెరపై ఓ వెలుగు వెలుగుతారు. కానీ ఫేడవుట్ అయ్యాక ఎవరూ పట్టించుకోరు. అప్పటిదాకా టిప్‌టాప్‌గా ఉన్న సెలబ్రిటీ బికారిగా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు. చేతినిండా సంపాదించిన తారలు...
తమిళ హీరో జయం రవి.. భార్య ఆర్తికి గతేడాది విడాకులు ఇచ్చేశాడు. దాదాపు 18 ఏళ్ల బంధాన్ని తెగదెంపులు చేసుకున్నాడు. కెన్నీషా అనే సింగర్ తో సదరు హీరో డేటింగ్ చేస్తున్నాడని, అందుకే భార్యకు...
తమిళ హీరో శ్రీ గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. శ్రీ అసలు పేరు శ్రీరామ్ నటరాజన్ ( Sriram Natarajan). ఫస్ట్ సీరియల్లో నటించాడు. తర్వాత బాలాజీ శక్తివేల్ దర్శకత్వం వహించిన వళక్కు ఎన్ 18/9 సినిమాతో...
తమిళ హీరో జయం రవి ( Jayam Ravi) పేరు మార్చుకున్నాడు. తనను ఇకపై రవి మోహన్( Ravi Mohan) అని పిలవాలని చెప్తున్నాడు. అతడు ప్రధాన పాత్రలో నటించిన కాదలిక్క నెరమలై సినిమా...
తమిళ హీరో కమల్ హాసన్ పనైపోయిందని అందరూ అనుకున్నారు. అలాంటి టైంలో 'విక్రమ్' మూవీతో అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చారు. ఈ ఏడాది 'ఇండియన్ 2' రూపంలో దెబ్బ తగిలినప్పటికీ.. 'కల్కి'లో డిఫరెంట్ పాత్రలో...
సినిమా ఇండస్ట్రీలో నిలబడాలంటే బ్యాక్ గ్రౌండ్ ఉండాలని చాలామంది అనుకుంటారు. కానీ అప్పుడప్పుడు ఎలాంటి అంచనాల్లేకుండా నటుడు అయినోళ్లు.. కష్టంతో పాటు అదృష్టం కలిసొచ్చి స్టార్స్ అవుతారు. ఇతడు కూడా సేమ్ అలాంటివాడే. టీవీ...
ఒకప్పుడు తెలుగు సినిమాల్లో చాలా ప్రయోగాలు చేశారు. హిట్ కొట్టడంతో పాటు ప్రేక్షకుల మనసుల్ని కూడా గెలుచుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం రొటీన్ రొట్ట కొట్టుడు కమర్షియల్ మూవీస్ ఎక్కువగా తీస్తున్నారు. కొద్దోగొప్పో పలువురు...
తమిళ హీరో జయం రవి విడాకుల వ్యవహారం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. పరస్పర అంగీకారంతో విడిపోతున్నామని రవి తెలపగా.. తన అనుమతి లేకుండానే విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించాడని ఆర్తి ఆవేదన వ్యక్తం చేసింది. విడాకుల...
చార్మింగ్ స్టార్ ప్రశాంత్ 1990 ప్రాంతంలో టాప్ హీరోగా రాణించాడు. అప్పట్లో ఈయన నటించిన చిత్రాలన్నీ సూపర్‌హిట్ అయ్యాయి. ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్‌తో కలిసి నటించిన జీన్స్ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. అతడు...
సుమారు 12 ఏళ్ల గ్యాప్ తరువాత నటుడు రామరాజన్ హీరోగా నటిస్తున్న చిత్రం సామాన్యన్. ఆర్.రాకేశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. ఎక్స్ట్రా ఎంటర్టైన్మెంట్ సంస్థ అధినేత వి.మదియళగన్ నిర్మిస్తున్నారు...
ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్ అంటూ తిరిగేవాళ్లు చాలామందే కనిపిస్తారు. నిజంగానే ఒక్క ఛాన్స్‌తో అద్భుతాలు జరిగిపోతాయా? అంటే అవుననే చెప్పాలి. ఎంతోమంది తొలి సినిమాతోనే తామేంటో ప్రూవ్ చేసుకుని గొప్ప స్థాయికి...
కొన్నిసార్లు మనకు బాగా తెలిసిన హీరోల్ని కూడా వాళ్ల పాత ఫొటోలు చూస్తే గుర్తుపట్టడం కష్టమే. ఎందుకంటే అంత మార్పు ఉంటుంది మరి. ఈ హీరో కూడా సేమ్ అలాంటోడే. పైన కనిపిస్తున్న ఫొటో...
చల్లని పానీయాల ప్రకటనల్లో నటించడానికి కోట్లు ఇస్తానన్నా తాను అంగీకరించడం లేదని నటుడు, సంగీత దర్శకుడు, గాయకుడు జీవీ ప్రకాష్‌కుమార్ తెలిపారు. సినీ రంగంలో ప్రతిభను ప్రోత్సహించే విధంగా నరేష్ బృందం స్టార్డా అనే...
ఇండస్ట్రీలోకి చాలామంది హీరోలు వస్తుంటారు. కానీ వీళ్లలో హిట్ కొట్టి నిలబడేది చాలా తక్కువమంది. ఏమైనా బ్యాక్‌గ్రౌండ్ ఉండే పర్లేదు కానీ ఒకవేళ సినీ నేపథ్యం ప్లస్ హిట్లు లేకపోతే మాత్రం ఎంత త్వరగా...
ఆర్జేగా జీవితాన్ని ప్రారంభించిన బాలాజీ ఆ తరువాత హాస్యనటుడిగా సినీ రంగ ప్రవేశం చేసి ఆ తరువాత కథానాయకుడిగా అవతారం ఎత్తి ఆపై మెగాఫోన్ పట్టి సక్సెస్ అయ్యారు. ఈయన కథానాయకుడిగా నటించిన తాజా...
కొన్నాళ్ల ముందు తీవ్ర అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరిన తమిళ స్టార్ హీరో విజయ్ కాంత్.. కోలుకుని ఇంటికెళ్లిపోయారు. ఇప్పుడు మరోసారి ఆస్పత్రిలో చేరారు. దీంతో ఈయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఇది...
సినీ నటుడు గంగా (53) శుక్రవారం సాయంత్రం చెన్నైలో గుండెపోటుతో కన్నుమూశారు. ఈయన టి.రాజేందర్ దర్శకత్వం వహించిన ఉయిరుళ్లవరై ఉషా చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయం అయ్యారు. నటి నళిని హీరోయిన్గా నటించిన ఈ...
విభిన్న కథా చిత్రాలకు కేరాఫ్ పార్థిబన్. నటుడిగా, కథకుడిగా, దర్శక, నిర్మాతగా ఈయనకంటూ ఒక ప్రత్యేకత ఉంది. ప్రయోగాత్మక చిత్రాలు చేయడంలో పార్థిబన్ దిట్ట. ఆ మధ్య ఏకపాత్రాభినయం చేసి స్వీయ దర్శకత్వంలో రూపొందిన...
సౌత్ ఇండియాలో నిత్యా మీనన్‌కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇప్పటి వరకు తను కూడా మంచి కథతో పాటు నటనకు స్కోప్ ఉన్న సినిమాలనే ఎంచుకుంటూ వచ్చింది. అంతేకాకుండా వివాదాలకు కూడా దూరంగా ఉంటుంది...
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు వేధింపులు.. ఇదీ ఎంతకు తెగని టాపిక్. ఎందుకంటే అవకాశాల కోసం ప్రయత్నించే లేడీ యాక్టర్స్‌ని పలువురు దర్శకనిర్మాతలు ఇబ్బంది పెడుతుంటారనేది చాలామందికి తెలుసు. అయితే స్టార్ హీరోయిన్ల విషయానికొస్తే.. ఇలా...
నెట్ కో స్టూడియోస్ పతాకంపై జేమ్స్ కార్తీక్, ఎం.నియాజ్కలిసి నిర్మించిన చిత్రం సీరన్. దురై కె.మురుగన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నిర్మాతల్లో ఒకరైన జేమ్స్ కార్తీక్ ప్రధాన పాత్రను పోషించగా నటి ఇనియ...
శివకార్తికేయన్ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో తన భార్య ఆర్తి కోసం ఒక అందమైన సందేశాన్ని పంచుకున్నారు. నటుడు శివకార్తికేయన్-ఆర్తి జంట ఈరోజు 13వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు, ఉదయం నుండి చాలా మంది వారికి...
కోలీవుడ్ యంగ్ హీరో కెవిన్ పెళ్లిపీటలెక్కాడు. ఇటీవలే దాదా చిత్రంతో సక్సెస్‌ను రుచి చూసిన ఈ హీరో ప్రేయసి మోనిక డేవిడ్ మెడలో మూడు ముళ్లు వేశాడు. ఆదివారం (ఆగస్టు 20) ఉదయం ఇరు...
తమిళంలో బాయ్స్, కాదల్ చిత్రాలతో కథానాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు భరత్. ఆ తర్వాత పలు భాషల్లో అనేక చిత్రాల్లో నటించి ఇప్పుడు అర్ధ సెంచరీ మైలురాయికి చేరుకున్నారు. ఈయన కథానాయకుడిగా...
ఈ ఫోటోలో ఉన్నది ఎవరో గుర్తుపట్టారా? చిన్న బాబును ఎత్తుకున్న పిల్లాడు కోలీవుడ్‌లో టాప్ హీరో.. అతడి వెనకాల నుదుటన విభూతితో పింక్ డ్రెస్‌లో ఉన్న చిన్నారి ప్రస్తుతం అతడి భార్య! వీరిద్దరూ తమిళనాట...
తమిళ స్టార్ హీరో, దర్శకుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ మరోసారి తన గొప్పమనసును చాటుకున్నారు. లారెన్స్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇప్పటికే ఎంతోమంది చిన్నారులకు సాయం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో 150...
టాలీవుడ్ నటి మీనా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. గతేడాది జూన్‌లో భర్త విద్యాసాగర్‌ను కోల్పోయిన మీనా ఆ బాధ నుంచి తేరుకోవడానికి వరుసగా షూటింగ్స్‌లో పాల్గొంటుంది. చాలా గ్యాప్‌తో తర్వాత ఇటీవల...
తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న చిత్రం 'లియో'. ఈ సినిమాలో విజయ్ సరసన త్రిష నటిస్తోంది. ఈ చిత్రానికి లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ జమ్మూ-కశ్మీర్ షెడ్యూల్...
సీనియర్ నటుడు విజయ్ కుమార్ తనయుడు, తమిళ యంగ్ హీరో అరుణ్ విజయ్ షూటింగ్లో గాయపడ్డారు. లండన్‌లో 'అచ్చం ఎన్బందు ఇళయే' మూవీ షూటింగ్లో గాయాలపాలయ్యారు. దీంతో ఇండియాకు తిరిగివచ్చిన ఆయన కేరళలో ఆయుర్వేద...
టైటిల్: వారసుడు నటీనటులు: విజయ్, రష్మిక మందన్నా, శరత్ కుమార్, ప్రకాశ్‌రాజ్, ప్రభు, శ్రీకాంత్, జయసుధ, సుమన్, శ్యామ్, యోగిబాబు తదితరులు నిర్మాణ సంస్థలు: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ బ్యానర్ నిర్మాతలు: దిల్...