ADVERTISEMENT
Tamil film
సినీ రంగంలో క్రేజీ కాంబినేషన్‌పై ఆసక్తి ఎక్కువగానే ఉంటుంది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. అలాంటి కొత్త కాంబోకు శ్రీకారం పడనుందా అంటే కోలీవుడ్‌లో అవుననే సమాధానమే వస్తోంది. కథానాయకుడిగా, దర్శకుడు, నిర్మాతగా...
ప్రేమ, యాక్షన్, సెంటిమెంట్ వంటి కమర్షియల్ అంశాలతో చాలా చిత్రాలు వస్తుంటాయి. అయితే సహజత్వం కూడిన మనసును హత్తుకునే చిత్రాలు చాలా తక్కువగానే వస్తుంటాయి.తాజాగా రూపొందిన అలాంటి చిత్రం హబిబి. ఒక మధ్య తరగతికి...
దక్షిణాది నటీమణుల్లో నటి నిత్యామీనన్ ప్రత్యేకమనే చెప్పాలి. చాలా ముక్కుసూటి మనిషి. మనసులో అనిపించింది చెప్పే భామ. పాత్రల్లో జీవించే నటీమణి. కాస్త బొద్దుగా ఉన్నా, దాన్నే అలంకారంగా భావించే బ్యూటీ. కథా పాత్రలు...
1990 ప్రాంతంలో కురక్రారు కంటికి నిద్ర కరువు చేసిన నటి రంభ. ఈమె నడక చూడడానికే పెద్ద సంఖ్యలో అభిమానులు ఉండేవారంటే అతిశయోక్తి కాదు. ఈ పదహారు అణాల తెలుగు భామ ఎనిమిది భాషల్లో...
తమిళం,తెలుగు తదితర భాషల్లో కథానాయకిగా పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న నటి రోజా. రాజకీయ రంగప్రవేశం చేసిన తరువాత ఆమె నటనకు దూరంగా ఉన్నారు. కాగా ఇప్పుడు మళ్లీ...
కార్తీ హీరోగా నటిస్తున్న తాజా తమిళ చిత్రం ‘వా వాత్తియార్’. ఈ చిత్రం ‘అన్నగారు వస్తారు’ టైటిల్‌తో తెలుగులో విడుదల కానుంది. నలన్ కుమారస్వామి దర్శకత్వంలో కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రంలో...
దాదాపు 35 ఏళ్ల తర్వాత తమిళంలో తెరకెక్కిన పురాణ కథాచిత్రం రాహుకేతు అని చిత్ర యూనిట్ పేర్కొంది. ప్రఖ్యాత దివంగత దర్శకుడు ఏపీ నాగరాజన్ రూపొందించిన భక్తిరస చిత్రాల తర్వాత ఇంతవరకు పురాణ గాథలతో...
టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా వెండితెరపై ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రానికి లోగన్ దర్శకత్వం వహించనున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సురేష్ రైనా క్రికెట్ నేపథ్యంలో రానున్న ఈ తమిళ చిత్రం ద్వారా నటుడిగా...
తమిళ, మలయాళ, కన్నడ చిత్రాలకు తెలుగులో మంచి ఆదరణ ఉంది. అందుకే అక్కడ హిట్టయిన చిత్రాలన్నీ తెలుగులోనూ రలీజ్ అవుతుంటాయి. అలా తెలుగులో రిలీజ్ కాబోతున్న తమిళ బ్లాక్ బస్టర్ చిత్రమే డాడా. కవిన్...
ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో తమిళ చిత్రం జాలీ ఓ జిమ్ఖానా(Jolly O Gymkhana) ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం. కదలని బొమ్మ...
ధనుష్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న తాజా తమిళ చిత్రం ‘ఇడ్లీ కడై’ (తెలుగులో ‘ఇడ్లీ కొట్టు’ అని అర్థం). ఈ చిత్రంలో నిత్యా మీనన్, షాలినీపాండే హీరోయిన్లుగా నటిస్తున్నారు. బుధవారం (జనవరి 1)...
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో తమిళ చిత్రం ‘వాళై’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం. మనం తినే అరటిపండు నోటికి ఎంత తియ్యగా...
ధీరన్ హీరోగా నటించిన తమిళ మూవీ "సాలా". ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం (ఆగస్టు 23న) రిలీజ్ అయింది. ఈ క్రమంలో హీరో ధీరన్, హీరోయిన్...
తమిళ నిర్మాతల మండలి, నడిగర్ సంఘం మధ్య వార్ మొదలైందా? అంటే అలాంటి వాతావరణమే కనిపిస్తోంది. ఇందుకు కారణం నిర్మాతల మండలి తీసుకున్న నిర్ణయాలే. ఈ మండలి ఈ నెల 29న ఒక ప్రకటన...
అర్జున్ దాస్, తాన్య రవిచంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించిన రొమాంటిక్ చిత్రం 'రసవతి'. ఈ చిత్రం మే 10న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాకు శాంతకుమార్ దర్శకత్వం వహించారు. అయితే బాక్సాఫీస్ వద్ద పాజిటివ్...
కొన్ని చిత్రాల టైటిల్స్ ప్రారంభంలోనే హైప్ తీసుకొస్తాయి. బ్లడీ బెగ్గర్ టైటిల్ కూడా అదే కోవలోకి వస్తుంది. కోలమావు కోకిల, డాన్, బీస్ట్, జైలర్ వంటి చిత్రాలతో స్టార్ దర్శకుడిగా రాణిస్తున్న నెల్సన్ దిలీప్‌కుమార్...
నలుగురమ్మాయిలు పడ్డ కష్టాలు.. వాటి నుంచి బయటపడేందుకు చేసిన పోరాటమే కన్నగి కథ! అమ్ము అభిరామి, విద్య ప్రదీప్, షాలిని జోయ, కీర్తి పాండియన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ తమిళ సినిమాకు యశ్వంత్...
హాస్యనటుడు సతీష్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం విత్తైక్కారన్. వైట్ కార్పెట్ ఫిలిమ్స్ పతాకంపై కె.విజయ్ పాండి నిర్మించిన ఈ చిత్రం ద్వారా వెంకీ దర్శకుడిగా పరిచయం అయ్యారు. సిమ్రాన్ గుప్తా హీరోయిన్గా నటించారు...
హీరోయిన్లకు బలమైన పాత్రలు అరుదుగానే లభిస్తుంటాయి. అలా జైలర్ చిత్రం ఫేమ్ మీర్నా మీనన్‌కు బర్త్‌మార్క్ అనే లేడీ ఓరియెంటెడ్ కథా చిత్రంలో నటించే అవకాశం లభించింది. విక్రమ్ శ్రీధర్ దర్శకత్వం వహిస్తున్న ఈ...
దర్శకుడు ఎస్.ఎళిల్... విజయ్ హీరోగా 'తుళ్లాద మనం తుళ్లుమ్', అజిత్ కథానాయకుడిగా 'పూవెల్లా ఉన్ వాసన్', రాజా, ప్రభుదేవా హీరోగా 'పెన్నిన్ మనదై తొట్టు', జయంరవితో 'దీపావళి', విష్ణువిశాల్ హీరోగా 'వేలన్ను వందుట్టా వేళైక్కారన్'...
బ్రిటీషర్లకు వ్యతిరేకంగా పోరాడిన భారతదేశ మొట్టమొదటి రాణి వీరమంగై వేలు నాచ్చియార్ జీవిత చరిత్ర సినిమాగా రానుంది. వేలు నాచ్చియార్ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ట్రెండ్స్ సినిమాస్ పతాకంపై జేఎం.బషీర్ నిర్మిస్తున్నారు. ఆర్.అరవింద్‌రాజ్...
నయనతార, సమంత, విజయ్ సేతుపతి కలిసి నటించిన కాత్తు వాక్కుల రెండు కాదల్ చిత్రం మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా కాత్తు వాక్కుల ఒరు కాదల్ అనే పేరుతో మరో వైవిధ్య...
యంగ్ హీరో కెవిన్ కథానాయకుడిగా నటించిన దాదా అనూహ్య విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఈయన తాజాగా నటిస్తున్న చిత్రానికి స్టార్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. దీనికి ప్యార్ ప్రేమ కాదల్ చిత్రం...
ద్రౌపది, రుద్రతాండవం చిత్రాల ఫేమ్ నటుడు రిచర్డ్ రిషి, పున్నగై పూ గీత, యషికా ఆనంద్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం సిలనొడిగళిల్. ఎస్కైర్ ప్రొడక్షన్స్ యూకే సంస్థతో కలిసి పున్నగై పూగీత నిర్మించిన...
శంకర్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ కె.టి.కుంజుమోన్ 1993లో నిర్మించిన జెంటిల్మన్ చిత్రం సంచలన విజయం సాధించింది. 30 ఏళ్ల తరువాత కె.టి.కుంజుమోన్ ఆ చిత్రానికి సీక్వెల్‌ను నిర్మిస్తున్నారు. అయితే దర్శకుడు, కథానాయకుడు, సంగీత దర్శకుడు...
విజయ్ టీవీ సూపర్ సింగర్ ఫేమ్, గాయని రాజ్యలక్ష్మి సెంథిల్ తొలిసారి కథానాయకిగా పరిచయం అవుతున్న చిత్రం లైసెన్స్. జేఆర్జీ పిక్చర్స్ పతాకంపై ఎన్.జీవానందం నిర్మించిన చిత్రం ఇది. గణపతి బాలకుమార్ దర్శకత్వం వహించిన...
'రారా సరసకు రారా' చిత్రానికి సెన్సార్ బోర్డు 62 చోట్ల కత్తెరకు పని చెప్పిందని నిర్మాత జయలక్ష్మి తెలిపారు. వేలూరులో చిత్ర షూటింగ్ నిర్వహిస్తున్న సమయంలోనూ పోలీసులు, ఇన్స్పెక్టర్, కమిషనర్ స్థాయి నుంచి పలు...
నటుడు యోగిబాబు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం లక్కీమ్యాన్. నటి రేచ్చల్ నాయకిగా నటించిన ఈ చిత్రానికి నటుడు బాలాజీ వేణుగోపాల్ దర్శకత్వం వహించారు. శ్యాన్ రోల్డన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ...
చిన్న చిత్రంగా విడుదలై సంచలన విజయాన్ని సాధించిన చిత్రం గుడ్‌నైట్. ఈ చిత్ర కథానాయకుడు మణికంఠన్, మిలియన్ డాలర్స్, ఎంఆర్పీ సంస్థలు మరో చిత్రానికి సిద్ధమయ్యారు. శ్రీగౌరిప్రియ నాయకిగా నటిస్తున్న ఈ చిత్రానికి ప్రభురామ్...
చిత్రాలను ప్రయోగాత్మకం, ప్రయోజనాత్మకం, ప్రజానందాత్మకం అంటూ మూడు భాగాలుగా విభజిస్తే బకాసురన్ చిత్రం ప్రయోజనాత్మకం కేటగిరీలో చేరుతుంది. సమాజానికి అవసరమైన కంటెంట్‌తో చిత్రాలను తెరకెక్కించే దర్శకుడు మోహన్.జి. ఇంతకుముందు పళయ వన్నారపేట్టై, ద్రౌపది, రుద్ర...
తొలి స్వతంత్ర సమరయోధురాలు వేలు నాచియార్ జీవిత చరిత్ర సినిమాగా తెరకెక్కనుంది. దీనికి మరుదుస్క్వేర్ అనే పేరును నిర్ణయించారు. దీన్ని జే.ఎం.బషీర్ తన ఫ్రెండ్స్ సినిమా పతాకంపై నిర్మించి పెద్ద మరుదు పాత్రను పోషించనున్నారు...