ADVERTISEMENT
takes oath
సాక్షి బెంగళూరు: కన్నడనాడు రాజకీయాలతో పాటు దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సీఎం మార్పు అంశం దాదాపు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కుర్చీ పోరుకు త్వరలో తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనవరి 9న...
సాక్షి, హైదరాబాద్: రాజ్‌భవన్‌లో మాజీ క్రికెటర్ మహ్మద్ అజహరుద్దీన్ మంత్రిగా ప్రమాణం చేశారు. ఆయనతో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు హాజరయ్యారు. అజహరుద్దీన్ కలిసి...
సాక్షి, అమరావతి: రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ బట్టు దేవానంద్ ప్రమాణం చేశారు. హైకోర్టులోని మొదటి కోర్టు హాలులో సోమవారం జరిగిన కార్యక్రమంలో జస్టిస్ దేవానంద్‌తో ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్...
చంఢీగఢ్: హర్యానా నూతన ముఖ్యమంత్రిగా నయాబ్ సింగ్ సైని ప్రమాణం చేశారు. గవర్నర్ బండారు దత్తాత్రేయ.. నయాబ్ సింగ్‌తో కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. నయాబ్ సింగ్ సైని.. కురుక్షేత్ర నుంచి ఎంపీగా...
టీటీడీ బోర్డు సభ్యులుగా రఘునాథ్ విశ్వనాథ్ దేశ్‌పాండే ప్రమాణస్వీకారం