ADVERTISEMENT
Sydney Thunder
ఇంగ్లండ్ మాజీ ఆల్‌రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ తొలిసారి విదేశీ లీగ్‌లో కోచ్‌గా వ్యవహరించనున్నాడు. ఆస్ట్రేలియా బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్) ఫ్రాంఛైజీ సిడ్నీ థండర్ తమ హెడ్‌కోచ్‌గా ఫ్లింటాఫ్ను నియమించింది. ఇందుకు సంబంధించి మంగళవారం...
ఆస్ట్రేలియా క్రికెటర్ నిక్ మాడిన్సన్ (Nic Maddinson) తన జీవితంలో ఎదురైన అతిపెద్ద సవాలును జయించి మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టాడు. మాడిన్సన్‌కు ఈ ఏడాది ప్రారంభంలో టెస్టిక్యులర్ క్యాన్సర్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో అతను...
టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) ఆస్ట్రేలియాలో జరిగే బిగ్‌బాష్ లీగ్ (Big Bash League) నుంచి వైదొలిగాడు. మోకాలి గాయం కారణంగా 15వ ఎడిషన్‌కు దూరమయ్యాడు. అశ్విన్ ఇటీవలే బీబీఎల్లోని...
బిగ్‌బాష్ లీగ్‌లో డేవిడ్ వార్నర్ సారథ్యం వహిస్తున్న సిడ్నీ థండర్‌కు ఊహించని విజయం దక్కింది. పెర్త్ స్కార్చర్స్‌తో ఇవాళ (జనవరి 13) జరిగిన మ్యాచ్‌లో థండర్ జట్టు 61 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ...
ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్ డేవిడ్ వార్నర్(David Warner) ప్రస్తుతం బిగ్‌బాష్ లీగ్(Big Bash League- బీబీఎల్)తో బిజీగా ఉన్నాడు. ఈ టీ20 లీగ్‌లో సిడ్నీ థండర్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న వార్నర్.. అభిమానుల సుదీర్ఘ...
జూనియర్ రికీ పాంటింగ్‌గా పేరొందిన సామ్ కొన్‌స్టాస్ బిగ్‌బాష్ లీగ్‌లో తన అరంగేట్రాన్ని ఘనంగా చాటుకున్నాడు. బిగ్‌బాష్ లీగ్ 2024-25 ఎడిషన్‌లో భాగంగా అడిలైడ్ స్ట్రయికర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో జూనియర్ రికీ 20 బంతుల్లోనే...
సిడ్నీ థండర్ (బిగ్‌బాష్ లీగ్ ఫ్రాంచైజీ) కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్ మళ్లీ ఎంపికయ్యాడు. వచ్చే సీజన్ నుంచి వార్నర్ బాధ్యతలు చేపడతాడు. డేవిడ్ వార్నర్‌పై ఇటీవలే కెప్టెన్సీ నిషేధం ఎత్తివేసిన విషయం తెలిసిందే. వార్నర్...
బిగ్ బాష్ లీగ్-2023లో భాగంగా శనివారం మెల్బోర్న్ స్టార్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో సిడ్నీ థండర్ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో ఫన్నీ సంఘటన చోటు చేసుకుంది. సిడ్నీ థండర్...