ADVERTISEMENT
Suryanarayana reddy
టీడీపీ నేత రామకృష్ణ రెడ్డి పై ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి ఫైర్
వచ్చే ఎన్నికల్లో కూడా టీడీపీకి ప్రజలే గుణపాఠం చెబుతారు: ఎమ్మెల్యే సూర్యనారయణరెడ్డి
సాక్షి, అనపర్తి: టీడీపీ అధినేత చంద్రబాబుపై ఎమ్మెల్యే సూర్య నారాయణ రెడ్డి సీరియస్ అయ్యారు. చంద్రబాబు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. 2వేల మంది కూడా పట్టని చోట సభ పెట్టాలనుకున్నారంటూ వ్యాఖ్యలు చేశారు...