ADVERTISEMENT
surfing
చెన్నై: ఆసియా సర్ఫింగ్ చాంపియన్‌షిప్‌లో భారత యువ సర్ఫర్ రమేశ్ బుధియాల్ కాంస్య పతకంతో మెరిశాడు. పురుషుల ఓపెన్ విభాగంలో ఫైనల్‌కు చేరిన తొలి భారత సర్ఫర్‌గా చరిత్ర సృష్టించిన రమేశ్ కాంస్య పతకం...
చెన్నై: అలలపై తేలియాడే సర్ఫింగ్‌లో రమేశ్ బుధియాల్ చరిత్ర సృష్టించాడు. ఆసియా సర్ఫింగ్ చాంపియన్‌షిప్ ఓపెన్ మెన్స్ విభాగంలో ఫైనల్‌కు అర్హత సాధించిన తొలి భారత సర్ఫర్‌గా రమేశ్ రికార్డుల్లోకెక్కాడు. శనివారం సెమీఫైనల్లో రమేశ్...
అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఉన్న భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి (Vivek Ramaswamy) సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచారు. 3వ రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ డిబేట్ తర్వాత అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న...
న్యూయార్క్: సర్ఫింగ్‌పై తనకున్న ఇష్టాన్ని మరోసారి చాటుకున్నారు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్. సోమవారం తన అద్భుతమైన వేక్బోర్డింగ్ నైపుణ్యాలను ప్రదర్శిస్తూ కనిపించారు. మయామి బీచ్ తీరంలో అలలపై...
గోవాలో గ్రామీణ బామ్మలు సర్ఫ్బోర్డులతో సర్ఫింగ్‌కు వెళితే? అనే ఊహను ఏఐ సాంకేతికతతో నిజం చేసిన ఫొటో వైరల్ అవుతోంది. ఆశిష్ జోస్ అనే యూజర్ ఈ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ‘నానీస్...