ADVERTISEMENT
Suma
టాలీవుడ్ యాంకర్ శ్రీముఖి అందరికీ పరిచయం అక్కర్లేని పేరు. యాంకర్‌గా టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక క్రేజ్‌ను సొంతం చేసుకుంది. తాజాగా సమంత ప్రధాన పాత్రలో వస్తోన్న మా ఇంటి బంగారం ప్రీ-రిలీజ్ ఈవెంట్లో తళుక్కున...
కేరళకు చెందిన సుమ తన యాక్టింగ్, యాంకరింగ్‌తో పాటు తెలుగు ప్రేక్షకులను అలరిస్తుంది. రాజీవ్ కనకాలను పెళ్లి చేసుకుని తెలుగింటి కోడలు అయిపోయింది. రాజీవ్ కుటుంబం మొత్తం సినిమా రంగంలోనే ఉంది. ఇప్పటికే వారి...
సుమతో అనిల్ రావిపూడి కామెడీ.. పడి పడి నవ్విన చిరంజీవి
టాలీవుడ్ స్టార్ యాంకర్ సుమ కనకాల తనయుడు రోషన్ హీరోగా వచ్చిన తాజా చిత్రం మౌగ్లీ. కలర్ ఫోటో ఫేమ్ సందీప్ రాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్...
కోరుట్ల: ‘పెదనాన్నా ఇంటికి రా... ప్రతిరోజూ ఎక్కడో ఓ చోట ఎన్కౌంటర్లు జరుగుతున్నయ్.. నువ్వెట్లున్నవో అని మాకు భయమేస్తోంది. సమసమాజం కోసం అడవులకు వెళ్లావు. ఇక చాలు.. ఇంటికి వచ్చేయ్’.. అని మావోయిస్టు అగ్రనేత...
హాస్యచతురత.. సమయస్ఫూర్తి అని గూగుల్ చేస్తే సుమ కనకాల అని వస్తుందేమో! అందుకే ఇన్నేళ్లయినా ఆమె యాంకరింగ్‌కి ఆదరణ తగ్గలేదు.. తన పేరుతోనే షోలకు ఫాలోయింగ్‌ని పెంచే స్థాయికి చేరుకుంది.. ఆ తరం నుంచి...
రాజమండ్రిలో రాకీ అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ బోర్డు తిప్పేయడంతో చాలామంది రోడ్డున పడ్డారు. మధ్య తరగతి కుటుంబాల సొంతింటి కల నెరవేరుస్తామని చెప్పి తమ నుంచి లక్షల్లో డబ్బు...
యాంకర్ సుమ పేరు చెప్పగానే చలాకీ మాటలు, స్పాంటేనియస్ పంచులు గుర్తొస్తాయి. టీవీ షోలు, ప్రీ రిలీజ్ ఈవెంట్స్, మూవీ ఇంటర్వ్యూలు ఇలా ఒకటేమిటి ఊపిరి సలపనంత బిజీగా ఉండే ఈమె ఆచితూచి మాట్లాడుతూ...
యాంకర్ అనే పేరు చెప్పగానే తెలుగు వాళ్లకు సుమ గుర్తొస్తుంది. ఎందుకంటే దాదాపు 20 ఏళ్ల నుంచి యాంకరింగ్ ఇండస్ట్రీలో తనదైన మార్క్ సృష్టించింది. ప్రస్తుత జనరేషన్లో చాలామందిని ఈమెని స్ఫూర్తిగా తీసుకుని ఈ...
బిగ్ బాస్ ఫేమ్ సయ్యద్ సోహైల్ హీరోగా శ్రీ కోనేటి తెరకెక్కించిన చిత్రం 'బూట్ కట్ బాలరాజు'. గ్లోబల్ ఫిలిమ్స్ & కథ వేరుంటాది బ్యానర్స్‌పై నిర్మాతగా ఈ చిత్రాన్ని సోహైల్ నిర్మిస్తున్నాడు. ఈ...
టాలీవుడ్లో యాంకర్ సుమ పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఈవెంట్ ఏదైనా సరే సుమక్క లేకపోతే ఏదో కాస్తా తక్కువైనట్లు అనిపిస్తుంది. అంతలా తన మాటలతో మాయ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. వేదికపై గలగల...
బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం యానిమల్. ఈ చిత్రాన్ని అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇప్పటికే ఈ మూవీ...
టాలీవుడ్లో యాంకర్ అనగానే అందరికీ ఠక్కున గుర్తొచ్చే పేరు ఆమెనే. ఏ ఈవెంట్ జరిగినా సరే తన మాటలతో మాయ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. వేదికపై గలగల మాట్లాడే యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా...
యాంకర్ సుమ కన్నీళ్లు పెట్టుకుంది. సాధారణంగా ఈవెంట్, షో ఏదైనా సరే తన మాటలతో అలరించే సుమ.. ఆ విషయం మళ్లీ గుర్తొచ్చేసరికి ఎమోషనల్ అయింది. అలానే సుమ గురించి ఎవరికీ తెలియని ఓ...
► 100 జాతీయ జెండాలను పంచిన హీరోయిన నమిత ► జాతీయ జెండాతో రాశీ ఖన్నా ► స్వాతంత్య్ర దినోత్సవం రోజున బేబి సినిమా నుంచి మరో న్యూస్ ► వైట్ డ్రెస్‌లో జాతీయ...
‘బిగ్ బాస్’ ఫేమ్ యంగ్ హీరో సయ్యద్ సోహైల్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘మిస్టర్ ప్రెగ్నెంట్’. రూపా కొడవాయుర్ హీరోయిన్గా నటిస్తోంది. మైక్ మూవీస్ బ్యానర్లో అప్పి రెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జల...
తెలుగులో సక్సెస్ అయిన రియాలిటీ షో అంటే చాలామంది చెప్పే పేరు 'బిగ్‌బాస్'. ప్రతి ఏడాది ఈ షోపై ఏదో ఓ కాంట్రవర్సీ నడుస్తూనే ఉంటుంది. చాలామంది బహిరంగంగానే విమర్శిస్తుంటారు. అయినాసరే ఇప్పటికే ఆరు...