ADVERTISEMENT
sukesh chandrasekhar
న్యూఢిల్లీ, సాక్షి: తీహార్ జైలు నుంచి సుఖేష్ చంద్రశేఖర్ మరో లేఖను బయటకు విడుదల చేశారు. లిక్కర్ స్కాం కేసులో నిందితులుగా ఉన్న తీహార్ జైల్లో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాతో పాటు...
సాక్షి, ఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో నిందితుడు సుఖేష్ చంద్రశేఖర్.. ఈడీ కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు లేఖ రాశాడు. ఈ లేఖలో తీహార్ జైలు క్లబ్లో త్వరలో మీరు కూడా సభ్యులు కాబోతున్నారంటూ...
బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పరిచయం అక్కర్లేని పేరు. 2009లో అల్లాదీన్ చిత్రంతో బాలీవుడ్లో అడుగుపెట్టింది. ఆ తర్వాత చాలా చిత్రాల్లో నటించింది. ఇవాళ ఆమె 38వ ఏడాదిలో అడుగు పెడుతున్నారు. మోడలింగ్‌పై ఆసక్తితో...
సాక్షి, న్యూఢిల్లీ: ట్విట్టర్ వేదికగా తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఉపసంహరించుకుని బేషరతుగా క్షమాపణలు చెప్పాలంటూ మంత్రి కేటీఆర్‌కు మండోలి జైలులో మనీలాండరింగ్ నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్ లీగల్ నోటీసు పంపారు. రోగ్, నోటెడ్...
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితలపై తాను చేసిన ఆరోపణలన్నింటికీ తన వద్ద ఆధారాలున్నాయని, తగ్గేదేలే.. అని సుఖేశ్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. కేటీఆర్ లీగల్ నోటీసుకు స్పందిస్తూ.. తనని ఫ్రాడ్ అని...
న్యూఢిల్లీ: తెలంగాణ గవర్నర్‌కు సుఖేష్ చంద్రశేఖర్ మరో సంచలన లేఖ రాశారు. మనీలాండరింగ్ కేసులో తిహార్ జైలులో ఉన్న సుఖేష్ ఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, మంత్రి కేటీఆర్‌పై తమిళిసై సౌందరరాజన్‌కు లేఖ రాశారు. తన...
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని మండావలి జైలులో గడుపుతున్న ఆర్థిక నేరగాడు సుఖేశ్ చంద్రశేఖర్ సంచలన ఆరోపణలు చేశాడు. ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు దుబాయ్‌లో మూడు ఫ్లాట్లు ఉన్నాయని, హైదరాబాద్‌లోని ఒక...
కవిత నెంబర్లతో సేవ్ చేసిన స్క్రీన్ షాట్స్ ను విడుదల చేసిన సుఖేష్
ఢిల్లీ: తీహార్ జైలు నుంచి ఆర్థిక నేరగాడు సుఖేష్ చంద్రశేఖర్ మరో లేఖ విడుదల చేశాడు. తాను ఛాట్ చేసింది బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతోనే నంటూ స్పష్టం చేస్తూ తాజా లేఖలో పేర్కొన్నాడు. సుఖేష్...
సాక్షి, హైదరాబాద్: సుఖేష్ చంద్రశేఖర్ వాట్సాప్ ఛాటింగ్ ప్రచారంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. బీఆర్ఎస్పై ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం జరుగుతోందని, కేసీఆర్‌ను ఎదుర్కొనే ధైర్యం లేకే తనపై దాడికి దిగారని కవిత ట్విటర్...
సాక్షి, న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో జైలులో ఉన్న సుకేశ్ చంద్రశేఖర్.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి మరో సంచలన లేఖ విడుదల చేశారు. హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ ప్రధాన కార్యాలయంలో ఏపీ అనే వ్యక్తికి రూ.15...
BRS నేతలతో వాట్సప్ చాట్..! బాంబ్ పేల్చిన సుఖేష్ చంద్రశేఖర్
సాక్షి, న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో జైల్లో ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్ మరో సంచలన లేఖ విడుదల చేశారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఢిల్లీ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ల ఆదేశం మేరకు హైదరాబాద్‌లోని బీఆర్ఎస్...
భారత రాష్ట్ర సమితి కార్యాయలంలో డబ్బై ఐదు కోట్ల రూపాయలు ఇచ్చానంటూ తీహార్ జైలులో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ అనే వ్యక్తి చేసిన ఆరోపణ కలకలం సృష్టించింది. ఇది ప్రీప్లాన్డ్ గా చేసిన ఆరోపణా...
న్యూఢిల్లీ: రూ.200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో అరెస్టయ్యి, ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్న సుఖే‹Ôæ చంద్రశేఖర్ మరో బాంబు పేల్చాడు. 2020లో హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర సమితి (ఇప్పుడు భారత్ రాష్ట్ర...
ముంబై: మనీ లాండరింగ్ కేసులో అరెస్టైన సుఖేష్ చంద్రశేఖర్ బాలీవుడ్ నటి ఛాహత్ ఖన్నాకు రూ.100కోట్ల పరువు నష్టం దావా నోటీసులు పంపాడు. తనపై చేసిన ఆరోపణలకు వారం రోజుల్లో క్షమాపణలు చెప్పాలని, లేదంటే...
బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మనీ లాండరింగ్ కేసులో కీలక విషయాలు వెల్లడించింది. కోర్టుకు సమర్పించిన వాంగ్మూలంలో సుకేశ్ చంద్రశేఖర్‌పై సంచలన కామెంట్స్ చేసింది. కాగా ఈ కేసులో కీలక నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్‌పై...