ADVERTISEMENT
Subhman Gill
ముంబై: భారత స్పీడ్‌స్టర్ జస్ప్రీత్ బుమ్రా స్థానాన్ని భర్తీ చేయడం క్లిష్టమైనప్పటికీ బౌలింగ్ దళంలో నైపుణ్యమున్న బౌలర్లు అందుబాటులో ఉన్నారని టీమిండియా హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్ అన్నాడు. ఇంగ్లండ్ పర్యటనకు బయలుదేరేముందు కొత్త కెప్టెన్...
మనిషి దేన్నైనా సాధించాలని బలంగా అనుకుని ముందుకు సాగితే.. తప్పకుండా సక్సెస్ సాధ్యమవుతుందని ఎంతోమంది చెప్పారు. ఉదాహరణలుగా కూడా నిలిచారు. ఈ కోవకు చెందిన వారిలో ఒకరు టీమ్ ఇండియాకు ఓపెనర్ 'శుభ్‌మన్ గిల్'...
క్రికెటర్లు హీరోయిన్లతో ప్రేమలో పడటం కొత్తేం కాదు. టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ పెళ్లి చేసుకున్నది బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మనే. యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ గురించి వస్తున్న రూమర్స్ గురించి...
అహ్మదాబాద్: గుజరాత్‌పై గెలిచి ప్లే ఆఫ్స్ రేసులో పడదామనుకున్న డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు టైటాన్స్ ఓపెనర్లు శుబ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ చుక్కలు చూపించారు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న...
వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి సంచలన క్యాచ్‌తో మెరిశాడు. స్లిప్స్ లో ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ అద్బుత క్యాచ్‌తో విండీస్ బ్యాటర్ రొమారియో షెపర్డ్‌ను పెవిలియన్‌కు పంపాడు...
సాక్షి, ముంబై: ప్రస్తుతం ఎక్కడ ఐపీఎల్ 2023 ఫైనల్ చర్చ నడుస్తోంది. తీవ్ర ఉత్కంఠ రేపుతున్న తుదిపోరు ఆదివారం వాయిదా పడటంతో ఈ ఫీవర్మరింత పెరిగింది. అయితే పారిశ్రామికవేత్త మహీంద్రా గ్రూప్ చైర్మన్, ఆనంద్...
‘ప్రతీ షాట్ అంతకంటే ముందు ఆడిన షాట్కంటే అందంగా కనిపించింది’... శుబ్‌మన్ గిల్ ఇన్నింగ్స్ గురించి ఏకవాక్య ప్రశంస ఇది. అందమే కాదు అద్భుతం అనిపించే షాట్లు కూడా అతను ఆడాడు. లేదంటే 182...