ADVERTISEMENT
Study Centre
సాక్షి, హైదరాబాద్: ఒకప్పుడు సివిల్ సర్వీసెస్ పరీక్షలకు ప్రిపేర్ కావాలంటే ఢిల్లీ వెళ్లేవారు. కానీ కొన్నేళ్లుగా హైదరాబాద్.. ముఖ్యంగా అశోక్‌నగర్ పరిసర ప్రాంతాలు సివిల్స్ ప్రిపరేషన్‌కు అడ్డాగా మారింది. సివిల్ సర్వీసెస్‌తో పాటు గ్రూప్–1...