ADVERTISEMENT
sri rama chandra
హైదరాబాద్: 100 శాతం లోకల్ తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహా దక్షిణ భారత దేశంలోనే తొలిసారిగా మహిళా పారిశ్రామికవేత్తల కోసం ‘నేను సూపర్ వుమెన్’ అనే బిజినెస్ రియాలిటీ షోను తీసుకొస్తోంది. జూలై 21...
ఓటీటీల్లో ఆహా ఇప్పటికే దూసుకెళ్తోంది. అద్భుతమైన సినిమాలు, వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల్ని అలరిస్తోంది. ఇప్పుడు స్త్రీ సాధికారతకు పెద్దపీట వేస్తూ మహిళలను వ్యాపార రంగంలోనూ దూసుకెళ్లేలా చేయటానికి బిజినెస్ రియాలిటీ షోని ప్రారంభించింది...