ADVERTISEMENT
sravanam
గోదావరిఖని(రామగుండం): మహిళా బైక్రైడర్లకు ట్రాఫిక్ పోలీసులు శ్రావణం చీర కానుక ప్రకటించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ హెల్మెట్ ధరించిన మహిళలకు చీర, జాకెట్ అందజేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మున్సిపల్ ఆఫీస్ చౌరస్తా వద్ద...
పామర్రు: గత మూడు నెలలుగా వివాహాలకు ముహూర్తాల్లేక ఇబ్బంది పడుతున్న తల్లిదండ్రులు, యువతీయువకులకు శ్రావణ మాసం ‘శుభ’ఘడియలు తెచి్చంది. ఇప్పటి వరకు ఆషాఢం, శూన్య మాసాల నేపథ్యంలో ముహూర్తాల్లేక వివాహాది కార్యక్రమాలు నిలిచిపోయాయి. సోమవారం...