ADVERTISEMENT
spreading rumors
న్యూఢిల్లీ: అమెరికాలో ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలపై బీజేపీ అబద్ధాలను ప్రచారం చేస్తోందని లోక్సభలో విపక్షనేత రాహుల్ గాంధీ అన్నారు. తన వ్యాఖ్యల్లో తప్పేమైనా ఉందా అని సిక్కులను ప్రశ్నించారు. ఎలాంటి భయాలు లేకుండా...
కాశ్మీర్లోని పత్రికా స్వేచ్ఛ గురించి న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన కథనంపై సమాచార ప్రసార మంత్రి అనురాగ్ ఠాగూర్ ఫైర్ అయ్యారు. దీనిపై న్యూయార్క్ టైమ్స్ కావాలనే తప్పుడు అభిప్రాయాలను ప్రచురిస్తోందన్నారు. భారత్ ప్రజాస్వామ్య విలువలపై...