ADVERTISEMENT
sonarika bhadoria
హీరోయిన్ సోనారిక భడోరియా పెళ్లి పీటలెక్కనుంది. ప్రియుడు, వ్యాపారవేత్త వికాస్ పరశార్ను పెళ్లాడనుంది. రాజస్తాన్‌లో ఫిబ్రవరి 18న వీరి వివాహం జరగనుంది. వికాస్ సొంతూరైన హర్యానాలోని ఫరీదాబాద్‌లో రిసెప్షన్ జరగనున్నట్లు సోనారిక తెలిపింది. నిజానికి...