ADVERTISEMENT
Siri Hanmanth
జనాలు నిలబడి చూస్తున్నారంతే! శ్రీ హాన్ చేసిన పనికి సెల్యూట్...
‘‘హారర్ సినిమాలంటే నాకు ఇష్టం. ఇలాంటి సినిమాలు మిగిల్చే అనుభూతి చాలా రోజులు గుర్తుండిపోతుంది. ‘ఈషా’ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా రోజులు ప్రేక్షకులను వెంటాడుతుంది. మంచి ట్విస్టులతో రూపొందిన ఈ చిత్రం మంచి...
బుల్లితెర బ్యూటీ సిరి హన్మంత్ బిగ్‌బాస్ షోతో పాపులర్ అయింది. ఉయ్యాలా జంపాలా సీరియల్‌తో నటనవైపు అడుగులు వేసిన సిరి.. సావిత్రమ్మగారి అబ్బాయి, అగ్నిసాక్షి వంటి సీరియల్స్‌లో నటించి ఆకట్టుకుంది. సాఫ్ట్వేర్ బిచ్చగాళ్లు, మేడం...
పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటున్న శ్రీలీల వైరల్ వయ్యారి పాటకు రీతూ చౌదరి-సిరి హన్మంతు డ్యాన్స్ వింబుల్డన్ కోసం లండన్ వెళ్లిపోయిన జాక్వెలిన్ చీరలో చక్కని చందమామలా యాంకర్ స్రవంతి ముంగురులతో చీరలో ముద్దుగుమ్మలా అనంతిక...
గీతానంద్, మిత్రా శర్మ, శ్రీహాన్ ( Shrihan), జెన్నీఫర్ ఇమాన్యుయేల్, రోనిత్, అన్షుల ముఖ్య పాత్రలు పోషించిన చిత్రం ‘వర్జిన్ బాయ్స్’. దయానంద్ గడ్డం దర్శకత్వంలో రాజా దారపునేని నిర్మించిన ఈ సినిమా జూలై...
బుల్లితెరపై పలు సీరియల్స్‌లో సందడి చేసిన నందకిషోర్ హీరోగా నటించిన 'నరసింహపురం' చిత్రం తాజాగా యూట్యూబ్‌లో విడుదలైంది. రివేంజ్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీలో బిగ్‌బాస్ ఫేమ్ సిరి హనుమంతు హీరోయిన్గా నటించింది...
బిగ్‌బాస్ సిరి తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. ఈ రియాలిటీ షో ద్వారా ఈ ముద్దుగుమ్మ తెగ పాపులర్ అయిపోయింది. బుల్లితెర రంగంలోకి అడుగు పెట్టిన సిరి 'ఎవరే నువ్వు మోహినీ', 'సావిత్రమ్మ గారి...
పఠాన్ సినిమాతో బాక్సాఫీస్ రికార్డుల దుమ్ము దులిపాడు షారుక్ ఖాన్. వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి అందరినీ అవాక్కయ్యేలా చేశాడు. తన నుంచి మరో సినిమా వస్తుందంటే అందరి అంచనాలు ఓ రేంజ్లో...
నటప్రతిభనే తన సిరి, సంపదగా మార్చుకుని, బుల్లితెరపై కనిపిం, వెండితెరపై మెరిసింది .. సిరి హనుమంత్! ప్రస్తుతం వరుస సిరీస్‌లతో వెబ్ వీక్షకుల వీరాభిమానాన్ని సొంతం చేసుకుంటున్న ఈ నటి గురిం కొన్ని మాటలు...
బిగ్‌బాస్ ఐదో సీజన్లో షణ్ముఖ్- సిరి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇద్దరికీ బయట ప్రేమికులు ఉన్నా కూడా హౌస్ లోపల మాత్రం నీకు నేను, నాకు నువ్వు అన్నట్లుగా మెదిలారు. వీరి...
బుల్లితెర జోడి శ్రీహాన్, సిరి హన్మంత్ల ప్రేమ వ్యవహారం అందరికీ తెలిసిందే. కెరీర్ ప్రారంభంలో పలు షార్ట్ ఫిల్మ్స్‌లో కలిసి నటించిన ఈ జంట రియల్ లైఫ్‌లోనూ ప్రేమికులుగా మారారు. అయితే ఈ జంటకు...
బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్లో షణ్ముఖ్- సిరిల ఫ్రెండ్షిప్ హద్దు మీరిన సంగతి తెలిసిందే! ఈ విషయాన్ని వాళ్లే స్వయంగా ఒప్పుకున్నారు. తప్పనిపించినా వీడి ఉండలేకపోతున్నామని వాపోయారు. కానీ ఎప్పుడైతే సిరి బాయ్‌ఫ్రెండ్, నటుడు...
షార్ట్ ఫలింస్, రీల్స్‌తో పాపులర్ అయిన జంటలో సిరి హన్మంత్, శ్రీహాన్ జంట ఒకటి. రీల్లోనే కాదు రియల్ లైఫ్‌లోనూ వీరిద్దరు జంటగా ఉంటున్న సంగతి తెలిసిందే. కొంతకాలంగా రిలేషన్లో ఉంటున్న వీరిద్దరు బిగ్‌బాస్...