ADVERTISEMENT
Silver Jewellery
న్యూఢిల్లీ: వెండి ఆభరణాలకు హాల్‌మార్కింగ్ నిబంధనలను తప్పనిసరి చేసేందుకు మౌలిక సదుపాయాల సన్నద్ధతకు సంబంధించిన సవాళ్లను అధ్యయనం చేస్తున్నట్లు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) డైరెక్టర్ జనరల్ సంజయ్ గర్గ్ తెలిపారు. జ్యుయలరీ...
బయటి దేశాల నుంచి వచ్చే వెండి దిగుమతులపై భారత ప్రభుత్వం ఆంక్షలు విధించింది . రత్నాలు లేని సాధారణ వెండి ఆభరణాల ( Silver jewellery) దిగుమతులను పరిమితం చేసింది . ఈ ఆంక్షలు...
న్యూఢిల్లీ: వెండి ఆభరణాలు, వస్తువులకు హాల్‌మార్కింగ్‌ను తప్పనిసరి అమలు చేయడాన్ని ప్రభుత్వం ఆరు నెలల తర్వాత పరిశీలిస్తుందని భారతీయ ప్రమాణాల సంస్థ (బీఐఎస్) డైరెక్టర్ జనరల్ ప్రమోద్ కుమార్ తివారీ తెలిపారు. సెపె్టంబర్ 1...
న్యూఢిల్లీ: స్వచ్చంద ప్రాతిపదికన ప్రభుత్వం వెండి ఆభరణాలకు హాల్‌మార్కింగ్‌ను ప్రవేశపెట్టింది. సెపె్టంబర్ 1నుంచి అమల్లోకి వచ్చేటట్లు హాల్‌మార్కింగ్ నిబంధనలను బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బీఐఎస్) తాజాగా సవరించింది. వినియోగదారులకు డిజిటల్ గుర్తింపు వ్యవస్థ ద్వారా...
న్యూఢిల్లీ: బంగారం ఆభరణాలకు తప్పనిసరి హాల్ మార్కింగ్ విజయవంతం కావడంతో వెండి ఆభరణాలు, కళాకృతులకు సైతం ఈ విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయడాన్ని కేంద్రం పరిశీలిస్తోంది. ఈ ప్రతిపాదనను పరిశీలించాలంటూ భారతీయ ప్రమాణాల సంస్థను...
హైదరాబాద్: జీఆర్టీ జ్యువెలర్స్ వెండి వస్తువులు, వెండి ఆభరణాల అతిపెద్ద కలెక్షన్లతో ‘సిల్వర్ ఉత్సవ్’ను తీసుకొచి్చంది. పూజా సామగ్రి నుంచి డిన్నర్ సెట్ల వరకూ ప్రతి శ్రేణిలో డిజైన్లను అత్యంత స్వచ్ఛత, నాణ్యతతో తీర్చిదిద్దారు.వెండి...