ADVERTISEMENT
shares business
స్టాక్ మార్కెట్లు ఇటీవల భారీగా నష్టపోతున్నాయి. గడిచిన సెషన్లో కొన్ని సెక్టార్లలోని స్టాక్లను మదుపర్లు, ట్రేడర్లు అధికమొత్తంలో విక్రయించారు. మార్కెట్లు ఇలా పడడానికి గల కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు. వారి అంచనాల ప్రకారం ఎఫ్ఐఐలు...
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబై వేదికగా దేశ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నేడు, రేపు ఇండియా కూటమి సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి కూటమి నేతలు హాజరయ్యారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ...