ADVERTISEMENT
Shankar Yadav
మై టీడీపీ యాప్లో అప్లోడ్ చేయడానికి ఎన్యూమరేషన్ ఫారాలు ఇవ్వాలంటూ మహిళా వీఆర్వో (బీఎల్వో)ను బెదిరించిన తంబళ్లపల్లె టీడీపీ మాజీ ఎమ్మెల్యే శంకర్ పీఏ నాగరాజు ఎమ్మార్వో చెబితే ఇస్తానంటూ ధీటుగా సమాధానమిచ్చిన వీఆర్వో...
అన్నమయ్య జిల్లా: అవసరానికి వాడుకొని, ఆపై నిర్దాక్షిణ్యంగా గెంటేసే చంద్రబాబును నిన్ను నమ్మం ‘బాబూ’ అంటున్నారు తంబళ్లపల్లె టీడీపీ నేతలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. నిన్నటిదాకా మాజీ ఎమ్మెల్యే శంకర్ వద్దంటూ పక్కన పెట్టిన...