ADVERTISEMENT
Shankar Cartoonist
మీ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఎప్పుడూ ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేద్సార్!
అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని చెప్పానుగా!
మన నాయకుడిని తిట్టేస్థాయికి ఆ నాయకుడు ఎదిగారా.. మన నాయకుడు ఆయన స్థాయికి దిగజారారా? అర్థం కావడం లేద్సార్!
..మాటి మాటికి మా పాత్రలేదు అంటుంటేనే అనుమానం వస్తుంది సార్!
ఈ టైంలో అధ్యక్షుడి మార్పే ఓ కన్ఫ్యూజన్.. ఎవరికివ్వాలనేది ఇంకా పెద్ద కన్ఫ్యూజన్ సార్!
క్విజ్ క్వశ్చన్స్! రాజస్తాన్లో గెహ్లాట్,పైలట్ చేతులు కలిపినట్టేనా? టీ కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరు? 2024లో కాంగ్రెస్...
ఢిల్లీ ప్రభుత్వానికే అధికారాలు-కేంద్రానివి కావన్న ‘సుప్రీం’
రాజస్థాన్ కాంగ్రెస్లో ముదిరిన ఇంటిపోరు.. టామ్ అండ్ జెర్రీ
ఒకవేళ ఏకం చేయలేకపోతే నైతిక బాధ్యత వహిస్తూ మళ్లీ రాజీనామా చేయరుగా!
సరిహద్దుల్లో బాగానే ఎదుర్కొంటున్నాం కానీ, మన ప్రజల్లో ఉన్న అభిమానాన్ని ఎలా ఎదుర్కోవాలో అర్థం కావడం లేద్సార్!
ఇలానే కొనసాగిద్దాం సార్! లేకపోతే గ్యాస్ ధరలని, పెట్రోల్ ధరలనీ, అదానీ అని మళ్లీ మొదలు పెడతారు!!
దాడి ప్రజాస్వామ్యం మీదయితే ఇంతగా మనం ఎందుకు స్పందించాలో అర్థం కావడంలేదు!
...అధికార పక్షాన్ని అడ్డుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్నావేమోనని అనిపించేది.. ఫర్వాలేదు, నాట్ బ్యాడ్!
ఒక్క ఉక్రెయినే ఎందుకు! ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా అదే కారణం!
ఎన్నికల్లో నిలబడ్డా ఈ పార్టీలు కక్షగట్టి ఓడిస్తాయ్ సార్!
అయితే, ఇప్పుడు మీ సమయం విలువ పూర్తిగా పడిపోయింది సార్!
మీరు ఎప్పుడూ సంఘ విద్రోహ శక్తుల మధ్యనే ఉంటున్నారు.. జాగ్రత్త!!
అన్ని పార్టీల కన్నా బీజేపీకి మూడు రెట్లు అధిక విరాళాలు
ప్రభుత్వానికి ఆరు ప్రయోజనాలు.. ప్రజలకు అరవై నష్టాలు..!
ఆయా రాష్ట్రాలకు కొత్త ఇంచార్జులను.. సారీ.. గవర్నర్లను నియమించడం జరిగింది!
ఆయనకు మనం ఎక్కువ పబ్లిసిటీ ఇస్తున్నామేమోనని అనిపిస్తోంది!
రోడ్లు బాగావేయలేదని కాంట్రాక్టర్ల బిల్లులు ఆపారట.. మిమ్మల్ని కాస్త ఫోన్ చేసి చెప్పమంటున్నార్సార్..!
అమెరికా అధ్యక్షుడు బైడెన్ మెడకు రహస్య పత్రాల గొడవ
ఇల్లంతా డబ్బుతో నిండిపోయింది! స్థలం లేదు.. వీలుంటే కొత్త సామాన్లు కూడా అమ్మండి!
ఎలక్షన్ల వరకూ ఆఫీసులో ఎవరు లేకుండా అలా పాదయాత్రలు చేయిస్తుంటే ఏ గొడవా ఉండదు సార్!